29/08/2026
వాయువ్య బంగాళాఖాతం మరియు దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్-ఉత్తర ఒడిశా తీరాలపై అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది. ఇది రాబోయే 48 గంటల్లో ఉత్తర ఒడిశా- పశ్చిమ బెంగాల్ దిశగా కదిలే అవకాశం ఉందంది.
48 గంటల పాటు ఉత్తర బంగాళాఖాతంలోకి మరియు ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాల వెంబడి మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరించింది.