Jagananna Connects

Jagananna Connects Welcome to the Official Communications Handle of YSR Congress Party.
(10)

03/09/2026

LIVE: YSRCP Leaders Addressing the Media - Anakapalli | వైయస్ఆర్‌సీపీ నాయకుల ప్రెస్ మీట్

03/09/2026

LIVE: బాపట్ల జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి మేరుగు నాగార్జున ప్రెస్‌మీట్

03/09/2026

చంద్రబాబు పోలవరాన్ని ఒక ఏటీఎంలా స్వార్థ ప్రయోజనాలకు వాడుకున్నారు. ఎప్పుడు డబ్బులు కావాలంటే అప్పుడు పోలవరాన్ని ఉపయోగించుకున్నారు.. కమిషన్ల కోసమే అంటూ ప్రధాని నరేంద్ర మోదీ గారి మాటల్లో!

03/09/2026

LIVE: వైయస్ఆర్ సీపీ సెంట్రల్ ఆఫీస్ ఇంచార్జ్, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ప్రెస్ మీట్

03/09/2026

LIVE: మాజీ మంత్రి కురసాల కన్నబాబు ప్రెస్‌మీట్

This is a DSC scam!
03/09/2026

This is a DSC scam!

02/09/2026

చనిపోయి 17 ఏళ్లైనా… వైయస్ఆర్ గారి బొమ్మను చూసిన కూటమి నేతలకి ఇంకా భయమే! 🔥

02/09/2026

LIVE: మాజీ మంత్రి, పశ్చిమగోదావరి రీజినల్ కోఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్

02/09/2026

Jagananna Connects అంటే ఎందుకు ఇంత భయం చంద్రబాబు గారూ?

ప్రజల తరఫున, ప్రజల కోసం గొంతు వినిపించడం నేరమా?

ప్రజాస్వామ్యంలో Freedom of Speech అనేది ప్రజల హక్కు. ప్రశ్నించే గొంతును అణిచివేయాలని చూస్తే.. ఆ గొంతు మరింత బలంగా మారుతుంది.

ఒక అకౌంట్‌ను నిలిపివేస్తే వంద అకౌంట్లు పుడతాయి…
వంద అకౌంట్లను ఆపితే వేల గొంతులు వినిపిస్తాయి.

ప్రశ్నించే ప్రజల గొంతును ఆపడం ఎవరి తరం కాదు.
తస్మాత్ జాగ్రత్త చంద్రబాబు గారూ!

Address

Tadepalli
521501

Alerts

Be the first to know and let us send you an email when Jagananna Connects posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Jagananna Connects:

Shortcuts

Share