AP Grama Swarajyam

AP Grama Swarajyam Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from AP Grama Swarajyam, Government Organization, Tadepalli.

As CM Shri YS Jagan promised in his election campaign for the Grama Swaraj which Mahatma Gandhiji dreamt of, one of the Navratnas, the Grama Ward Secretariat, is offering all the schemes to the people at their doorstep through the volunteer system.

మే రెండో వారంలో వైఎస్‌ఆర్ మత్స్యకార భరోసానేటి అర్ధరాత్రి నుంచి సముద్రంలో వేట నిషేధంవైఎస్ఆర్ మత్స్యకార భరోసా అర్హుల ఎంపిక...
15/04/2023

మే రెండో వారంలో వైఎస్‌ఆర్ మత్స్యకార భరోసా
నేటి అర్ధరాత్రి నుంచి సముద్రంలో వేట నిషేధం

వైఎస్ఆర్ మత్స్యకార భరోసా అర్హుల ఎంపికకు ఆర్బీకే స్థాయిలో బృందాలు

17న క్షేత్రస్థాయిలో బోట్ల పరిశీలన
బోటు యజమానులతోపాటు కలాసీల గుర్తింపు

సోషల్ ఆడిట్ కోసం నెలాఖరులో ఆర్బీకేల్లో ప్రదర్శన

13/04/2023

చంద్రబాబు మచిలీపట్నం మీటింగ్ విజువల్స్‌
జనసముద్రాన్ని తలపించిన చంద్రం మీటింగ్

12/04/2023

రాబోయే రోజుల్లో ఎల్లో డ్రామాలు ఎల్లో మోసాలు చాల చూస్తాము ..

12/04/2023

ఇంటింటికి మంచి చేయడం అభివృద్ధా .. యెల్లో మీడియా అధిపతుల ఇళ్లకు దత్తపుత్రిడి ఇళ్లకు మాటలు పంపడం అభివృద్ధా ..

12/04/2023

ముసలి చంద్రబాబు హయాంలో ఒక్క రూపాయీ ఐన మీ ఖాతాల్లో వేశాడా ... ?

12/04/2023

మోసాల బాబును డ్వాక్రా అక్కచెల్లెమ్మలు నిలదీయండి ...

12/04/2023

చంద్రబాబు పాలనలో DBT లేదు DPT మాత్రమే ఉంది ...

12/04/2023

యెల్లో అబద్ధాల బ్యాచును నమ్మకండి ..

12/04/2023

తల్లి గర్బంలోని శిశువు దగ్గర నుండి ఆశీర్వదించే అవ్వ వరకు పధకాలు ...

12/04/2023

ఓసీ అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలనే ఈబీసీ నేస్తం ...

12/04/2023

చంద్రబాబుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ ...

12/04/2023

గతానికీ - నేటికీ తేడాను గమనించండి. కుల, మత, ప్రాంత, రాజకీయాలకు తావు లేకుండా పారదర్శకమైన సేవలను గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం అందిస్తోంది. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి ముంగిటకే ప్రభుత్వ సేవలు రావటం గతంలో ఏనాడైనా చూశామా?

Address

Tadepalli
522501

Website

Alerts

Be the first to know and let us send you an email when AP Grama Swarajyam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share