07/07/2023
🔸 ప్రారంభానికి సిద్ధమవుతున్న విజయనగరం ప్రభుత్వ మెడికల్ కళాశాల 🏥👩⚕️
🔹 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 70ఎకరాల సువిశాల విస్తీర్ణంలో రూ. 500 కోట్లతో నిర్మిస్తున్న విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి