03/02/2018
దమ్మున్నోడు ముఖ్యమంత్రి అయితే డిల్లీ లో
ఎలా ఉంటుందో రాజశేఖర్ రెడ్డి గారు నిరూపించారు
డిల్లీ ని శాసించిన ధీశాలి
పంచె కట్టినంత ఈజీగా రా ష్ట్ర సమస్యలను డిల్లీ లో పరిష్కరించ గల దిట్ట
నాకు తెలిసి వైఎస్ గారు ఒకే ఒక్కసారి కేంద్రం నుంచి నిధులు రాబట్టే విషయంలో ఫెయిల్ అయ్యారు..
రైల్వే మంత్రిగా మమతా బెనర్జీ ఉన్న సమయంలో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టదానికి కొన్నిరోజుల ముందు వైఎస్ గారు కేంద్రాన్ని కలిసి రాష్ట్రానికి అవసరమైన రైల్వే ప్రాజెక్టుల గురించి, వాటికి అవసరమైన నిధుల గురించి అడిగి వచ్చారు..
కేంద్రంలో వైఎస్ కి తిరుగులేదు కదా ఇక అడిగినవన్నీ వస్తాయి అనుకున్నాను.. కానీ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత చూస్తే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి దారుణంగా హ్యాండ్ ఇచ్చింది మమతా బెనర్జీ.. నేను షాక్ అయ్యాను..
దీనికి వైఎస్ అంటే కుళ్ళబోతుతనం అనుకున్నాను..
కానీ వైఎస్ గారు ఎక్కడా తగ్గలేదు.. మరలా కేంద్రాన్ని కలిసి మా ఆంధ్రప్రదేశ్ లో రైల్వే ప్రాజెక్టులకు అవసరమైన నిధులు పూర్తిగా రైల్వే శాఖ నుండి ఇవ్వకపోయినా 50% నిధులు రైల్వేశాఖ నుండి కేటాయిస్తే 50% నిధులు రాష్ట్రం నుండి కేటాయిస్తాము..
ఆవిధంగా ప్రాజెక్టులు పూర్తి చేస్తాము అని చెప్తే మమతా బెనర్జీ ఇక ఏమి చెయ్యాలో అర్ధం కాక వైఎస్ గారి అన్ని డిమాండ్స్ కి ఒప్పుకుంది.. ఆవిధంగా బడ్జెట్ లో నిధులు కేటాయించకపోయినా తర్వాత తన చాణక్యం ఉపయోగించి ప్రాజెక్టులకు అవసరమైన నిధులు రాబట్టగలిగారు..
అది ఆయన సమర్ధత..
కానీ ఈ రాష్ట్రంలో ఒక దరిద్రుడు ఉన్నాడు.. 40ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ అని డప్పు కొట్టుకోవడం తప్ప కేంద్రం అన్యాయం చేస్తే నిలదీసి అడగడం, పోరాడి సాధించడం మానేసి "మీరు వద్దంటే దణ్ణం పెట్టి తప్పుకుంటాం" అంటూ ఆడంగి కబుర్లు చెప్తూ ఉంటాడు తప్ప ఏమీ పీకలేడు..
ఇలాంటి అసమర్థుడు, చవట, దద్దమ్మ సీఎంగా ఉన్నంత కాలం రాష్ట్రం ఇలా చంకనాకి పోతూనే ఉంటుంది..
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం జరుగుతూనే ఉంటుంది..
తెలుగోడు ఎవరైనా సరే
యాచించే స్ధితి నుండి శాసించే స్ధాయికి ఎదగాలని ఆశిద్దాం