Tadepalligudem_janasena

Tadepalligudem_janasena Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Tadepalligudem_janasena, Political organisation, Tadepalligudem.

ఉంగుటూరు జనసేన నాయకుడు సూరత్తుల అయ్యప్ప నూతన బట్టల షాప్ మరియు సెల్ పాయింట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న తాడేపల్లిగూడెం నియో...
16/06/2022

ఉంగుటూరు జనసేన నాయకుడు సూరత్తుల అయ్యప్ప నూతన బట్టల షాప్ మరియు సెల్ పాయింట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ #శ్రీ_బొలిశెట్టి_శ్రీనివాస్_గారు .

31/03/2022

రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ శ్రీ గారి ఆదేశాల మేరకు పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, శుక్రవారం (01-04-2022) ఉదయం 10గం.కు అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమం.

ఈ రోజు రాజేష్ గారు జన్మదిన శుభాకాంక్షలు సందర్భంగా స్థానిక 24 వ వార్డు లో వార్డు ఇంచార్జీ పొలిశెట్టి సుబ్బారావు గారి అధ్య...
19/03/2022

ఈ రోజు రాజేష్ గారు జన్మదిన శుభాకాంక్షలు సందర్భంగా స్థానిక 24 వ వార్డు లో వార్డు ఇంచార్జీ పొలిశెట్టి సుబ్బారావు గారి అధ్యర్యంలో పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ గారు చేతుల మీదుగా మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథిగా బొలిశెట్టి రాజేష్ గారు జనసేన కుటుంబ సభ్యులు

తాడేపల్లిగూడెం నియోజకవర్గం యూత్ ఐకాన్ బొల్లిశెట్టి రాజేష్ గారి జన్మదినం సందర్భంగా శశి వాసవి కళాశాల విద్యార్థి విభాగం అధ్...
19/03/2022

తాడేపల్లిగూడెం నియోజకవర్గం యూత్ ఐకాన్ బొల్లిశెట్టి రాజేష్ గారి జన్మదినం సందర్భంగా శశి వాసవి కళాశాల విద్యార్థి విభాగం అధ్యక్షులు మరియు విద్యార్థులు మర్యాదపూర్వకంగా కలిసి శుభకాంక్షలు తెలియజేసారు.

pawankalyan                            తాడేపల్లిగూడెం రూరల్ అధ్యక్షులు అడపా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మట్టా రామకృష్ణ సహకార...
17/03/2022

pawankalyan

తాడేపల్లిగూడెం రూరల్ అధ్యక్షులు అడపా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మట్టా రామకృష్ణ సహకారంతో #నీలాద్రిపురం MPTC మట్టా సత్యనారాయణ గారితో పాటు BC నాయకులు సుమారు 100మంది #శ్రీ_బొలిశెట్టి_శ్రీనివాస్ గారి సమక్షంలో జనసేన పార్టీ లో జయిన్ అయ్యారు.

జంగారెడ్డిగూడెంలో కల్తీ నాటు సారా తాగి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు తన వంతు సాయంగా రూ.50,000/- ఆర్థిక సహాయం చేసిన  తాడే...
16/03/2022

జంగారెడ్డిగూడెంలో కల్తీ నాటు సారా తాగి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు తన వంతు సాయంగా రూ.50,000/- ఆర్థిక సహాయం చేసిన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ గారు.

https://t.co/mmKaLZxCZC

15/03/2022

తొల్లు తీస్తా నా కొడకా 🔥

| Tadepalligudem_janasena

ఛలో అమరావతి✊JanaSena Party ఆవిర్భావ దినోత్సవ సభ.🗓️ తేదీ: 14-03-2022 ( సోమవారం )📍సభా స్థలం: ఇప్పటం గ్రామం,      తాడేపల్లి...
11/03/2022

ఛలో అమరావతి✊
JanaSena Party ఆవిర్భావ దినోత్సవ సభ.

🗓️ తేదీ: 14-03-2022 ( సోమవారం )
📍సభా స్థలం: ఇప్పటం గ్రామం,
తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా.

జట్ల పాలెం గ్రామంలో కుబేర రామలింగేశ్వర స్వామి వారి వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలులో పాల్గొన్న తాడేపల్లిగూడెం జనస...
10/03/2022

జట్ల పాలెం గ్రామంలో కుబేర రామలింగేశ్వర స్వామి వారి వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలులో పాల్గొన్న తాడేపల్లిగూడెం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరియు జట్ల పాలెం జనసేన పార్టీ నాయకులు సోమాలమ్మ, కుదుళ్ళ శ్రీనివాస్, జిల్లా జనసేన పార్టీ సహాయ కార్యదర్శి కొనకళ్ళ హరనాథ్, మండల అధ్యక్షులు పుల్లా బాబి, అడపా ప్రసాద్, కొత్తూరు ఎంపీటీసీ సభ్యులు ఉప్పు నరసింహ మూర్తి, పట్టణ ఉపాధ్యక్షులు గుండు బోగుల సురేష్,ఏపురి సాయి మరియు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు

సభా ప్రాంగణానికి శ్రీ దామోదరం సంజీవయ్య చైతన్య వేదికగా నామకరణం •
10/03/2022

సభా ప్రాంగణానికి శ్రీ దామోదరం సంజీవయ్య చైతన్య వేదికగా నామకరణం

స్త్రీ లేకపోతే జననం లేదు  స్త్రీ లేకపోతే సృష్టి లేదు,స్త్రీ లేకపోతే గమనం లేదు,ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ...
08/03/2022

స్త్రీ లేకపోతే జననం లేదు
స్త్రీ లేకపోతే సృష్టి లేదు,
స్త్రీ లేకపోతే గమనం లేదు,
ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ అధ్యక్షులు నియోజకవర్గ కన్వీనర్ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు జనసేన పట్టణ అధ్యక్షులు వర్తన పల్లి కాశి గారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభ సందర్భంగా ఈరోజు ఏదైతే ప్రతిభావంతుల విద్యార్థులు ఉన్నారో వారిని సన్మానించి అభినందన జ్ఞాపికలు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో అడబాల నారాయణ మూర్తి గారు, యంత్రపాటి రాజు గారు, మద్దాల మనికుమర్ గారు, ముఖేష్ గారు, చాపల రమేష్ గారు, పుళ్ళ బాబీ గారు, నాని గారు, గుండుమోగుల సురేష్ గారు, వల్లూరి పల్లి దంగేటి మోహన్ గారు, అడపా జమున గారు,వేజ్జు రత్న కుమారి గారు,సోమలమ్మ గారు, పాల్గొన్నారు.



• DO FOLLOW AND SHARE Tadepalligudem_janasena

• INSTA , TWITTER , FACEBOOK Tadepalligudem_janasena

"మహిళా దినోత్సవ శుభాకాంక్షలు."-  అధినేత శ్రీ  గారు.
07/03/2022

"మహిళా దినోత్సవ శుభాకాంక్షలు."

- అధినేత శ్రీ గారు.

Address

Tadepalligudem
534101, 534102

Website

Alerts

Be the first to know and let us send you an email when Tadepalligudem_janasena posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share