Team Kethireddy Official

Team Kethireddy Official Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Team Kethireddy Official, Political Party, Tadipatri, Tadpatri.

శివంగి మా అర్చితమ్మ 💫తాడిపత్రి పట్టణంలో జిల్లా వైయస్ఆర్ పార్టీ అతిరథ మహారథులకు ఆతిధ్యాన్ని ఇచ్చిన మన గౌరవ మాజీ శాసనసభ్యు...
18/07/2025

శివంగి మా అర్చితమ్మ 💫

తాడిపత్రి పట్టణంలో జిల్లా వైయస్ఆర్ పార్టీ అతిరథ మహారథులకు ఆతిధ్యాన్ని ఇచ్చిన మన గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి పిలుపు మేరకు "రీ-కాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో" కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతీ ముఖ్యనాయకులకూ కార్యకర్తలకూ ధన్యవాదాలు.

ముఖ్యంగా మన ప్రియతమ నాయకులు పెద్దారెడ్డి గారి పెద్ద కోడలు శ్రీ హర్షవర్ధన్ రెడ్డి అన్న గారి సతీమణి శ్రీమతి అర్చితమ్మ గారి ప్రసంగం కార్యకర్తలకు మరింత ధైర్యాన్ని అందించాయి. అర్చితమ్మ ప్రసంగం ఆధ్యంతం రాబోయే కాలం మనదే అన్న భరోసాతో కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో కేకలు వేశారు...

జెసి ప్రభాకర్ రెడ్డి గారు,ముందుగా తాడిపత్రిలోని డ్రైనేజీ లీకేజీ, చెత్త సమస్యలు తీరేలా చూడండి.ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పా...
18/07/2025

జెసి ప్రభాకర్ రెడ్డి గారు,

ముందుగా తాడిపత్రిలోని డ్రైనేజీ లీకేజీ, చెత్త సమస్యలు తీరేలా చూడండి.

ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కార్యక్రమం పత్తి మిల్లులో ముగిసిన వెంటనే, మా పార్టీ నాయకులు అక్కడి చెత్తను క్లీన్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కొంచెం టైం కూడా ఇవ్వకుండా నువ్వు అక్కడికి వెళ్లి “ఇక్కడ చెత్త ఉంది” అంటూ పబ్లిసిటీ స్టంట్ వేయడం ప్రజలందరికీ తెలుసు.

నిజంగా సమస్యలు కనిపిస్తే, ప్రోగ్రామ్‌కి ముందే పరిష్కరించాల్సింది కదా?

ఊర్లో ఎక్కడ చూసినా సమస్యలే కనిపిస్తాయి.
కూరగాయల మార్కెట్, చాపల మార్కెట్, పుట్లూరు రోడ్డు, ఎల్లనూరు రోడ్డు – ప్రతిచోటా చెత్త పేరుకుపోయి ఉంది.
వర్షం పడితే మీ మెగా మాల్ సందులో నీళ్లు నిలుస్తున్నాయి – అవి చూడకుండా, ఫొటోకి నిలబడటం ఏం అభివృద్ధి?

పబ్లిసిటీ కోసం కాదు... ప్రజల కోసం పని చేయడం నేర్చుకోండి. మా వాళ్లు క్లీన్ చేస్తారు – మీరు కనీసం ఊర్లో అసలైన సమస్యలు చూడండి.

17/07/2025

అనంతపురం జిల్లాలో EVM మోసం..?ఇది ఎన్నికా? లేక ఎలక్ట్రానిక్ మోసామా?

అనంతపురం జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో EVMలు మ్యానిప్యులేట్ చేశారని ఓ మీడియా దడ పుట్టించే కథనం విడుదల చేసింది.

ఈ షాకింగ్ లిస్ట్‌లో తాడిపత్రి నియోజకవర్గం కూడా ఉంది అన్నది గమనార్హం!

అనంతపురం జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో సుమారు 30,000 నుంచి 35 వేల ఓట్లు మ్యానిప్యులేట్ చేసినట్టు షాకింగ్ సమాచారం వెలుగులోకి వచ్చింది.ఈ జాబితాలో తాడిపత్రి నియోజకవర్గం కూడా ఉంది అన్నది గమనార్హం అనేది ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోకి నిదర్శనం!ఈవీఎంలను మేనిప్యులేట్ చేయకపోతే –ప్రజల గుండెల్లో చిరస్థాయిగా చోటు సంపాదించుకున్న కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు,తాడిపత్రిలో కనీసం 3,500 మెజారిటీతో గెలిచే నాయకుడు!

ఈరోజు అసెంబ్లీలో దర్జాగా కూర్చుండేవారు.ప్రజల ఓటు ఒక్కదానికి.. ఫలితం ఇంకొకరికి?

ప్రజాస్వామ్యాన్ని ఏపీ లో దారుణంగా లొంగదీసిన శక్తులు ఎవరు..?

ఈవీఎంలను తారుమారు చేసిన చేతులు ఎవరివి?ఈ ఎన్నికల్లో జరిగినది విజయం కాదు,ఇది ప్రజల ఆధిక్యతపై దాడి – ప్రజలపై మోసం...


#

అందరికీ నమస్కారం,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు, ‘రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో’ కార్యక్రమానికి సంబంధించి తాడిపత్...
17/07/2025

అందరికీ నమస్కారం,

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు, ‘రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో’ కార్యక్రమానికి సంబంధించి తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశం 18 జూలై 2025 (శుక్రవారం) ఉదయం 10:00 గంటలకు, తాడిపత్రి పట్టణంలోని **పాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం (పత్తి మిల్లు)**లో నిర్వహించబడుతుంది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా:
🔹 శ్రీ అనంత వెంకటరామిరెడ్డి గారు – అనంతపురం జిల్లా అధ్యక్షులు
🔹 శ్రీ నరేష్ రెడ్డి గారు – అనంతపురం పార్లమెంట్ పరిశీలకులు
తో పాటు, జిల్లాలోని వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు మరియు జిల్లా స్థాయి నాయకులు హాజరుకానున్నారు.

ఈ సందర్భంగా, తాడిపత్రి నియోజకవర్గానికి చెందిన
✅ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
✅ అనుబంధ సంఘాల రాష్ట్ర కమిటీ సభ్యులు
✅ జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు
✅ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు
అందరూ ఈ సమావేశానికి తప్పకుండా హాజరై, పార్టీ ఆదేశాలను అమలు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మనవి.

---

📅 తేదీ: 18-07-2025 (శుక్రవారం)
🕘 సమయం: ఉదయం 10:00 గంటలకు
📍 స్థలం: పాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం (పత్తి మిల్లు), తాడిపత్రి

ఇట్లు,
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం
తాడిపత్రి

03/05/2025
ఫిబ్రవరి 5న వైయస్సార్‌సీపీ ‘ఫీజు పోరు’ పోస్టర్‌ ఆవిష్కరణ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విడుదల కోసం ఫిబ్రవరి 5...
31/01/2025

ఫిబ్రవరి 5న వైయస్సార్‌సీపీ ‘ఫీజు పోరు’ పోస్టర్‌ ఆవిష్కరణ

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విడుదల కోసం ఫిబ్రవరి 5న తలపెట్టిన ‘ఫీజు పోరు’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దా రెడ్డి గారు ఆవిష్కరించారు.

కూటమి ప్రభుత్వం విద్యార్ధులకు సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని, ఫిబ్రవరి 5న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లకు డిమాండ్‌ పత్రాలు
విద్యార్ధులు, తల్లిదండ్రులతో కలిసి వైయస్‌ఆర్సీపీ ఆందోళన
ఇప్పటి వరకు రూ.3900 కోట్ల ఫీజులు, స్కాలర్‌షిప్స్‌ బకాయి
ఫీజులు చెల్లించక పోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు
విద్యార్థులను నానా ఇక్కట్లకు గురి చేస్తున్న విద్యా సంస్థలు
విద్యార్ధుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం దీన్ని వైయస్సార్‌సీపీ ఏ మాత్రం సహించబోదు. పిల్లలకు న్యాయం జరిగే వరకు తమ పార్టీ పోరాడుతుందని కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు తెలిపారు.










ఈరోజు (31-01-2025) తిమ్మంపల్లి గ్రామం నందు జరిగిన నిశ్చితార్థ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే క...
31/01/2025

ఈరోజు (31-01-2025) తిమ్మంపల్లి గ్రామం నందు జరిగిన నిశ్చితార్థ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు.

ఈ రోజు (19.01.2025) పుట్లూరు మండలం కడవకల్లు గ్రామ ప్రజల మరియు వైఎస్ఆర్ పార్టీ నాయకుల ఆహ్వానం మేరకు కడవకల్లు గ్రామ దేవరకు...
19/01/2025

ఈ రోజు (19.01.2025) పుట్లూరు మండలం కడవకల్లు గ్రామ ప్రజల మరియు వైఎస్ఆర్ పార్టీ నాయకుల ఆహ్వానం మేరకు కడవకల్లు గ్రామ దేవరకు హాజరై విందులో పాల్గొన్న తాడిపత్రి తాడిపత్రి మాజీ శాసనసభ్యులు శ్రీ కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి కుమారులు తాడిపత్రి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ యువనాయకులు శ్రీ కేతిరెడ్డి హర్ష వర్ధన్ రెడ్డి గారు.




తాడిపత్రి నియోజకవర్గ ప్రజలు అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు...💐
14/01/2024

తాడిపత్రి నియోజకవర్గ ప్రజలు అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు...💐



ఈ రోజు(29-12-2023) వైఎస్ఆర్ కడప జిల్లా పెద్దకుడాల గ్రామం నందు మురళీ రెడ్డి గారి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో సతీసమేతంగా ప...
29/12/2023

ఈ రోజు(29-12-2023)

వైఎస్ఆర్ కడప జిల్లా పెద్దకుడాల గ్రామం నందు మురళీ రెడ్డి గారి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో సతీసమేతంగా పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు.










Address

Tadipatri
Tadpatri
515411

Website

Alerts

Be the first to know and let us send you an email when Team Kethireddy Official posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share