JC Ashmit Reddy

JC Ashmit Reddy Soldiers of JC Ashmit Reddy తాడిపత్రి అభివృద్ధే లక్ష్యంగా..
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా:-జెసి అష్మిత్ రెడ్డి

10/08/2026

ఎవరికీ జరగని అన్యాయాలు నాకు జరిగాయి.. నా బాధను అర్థం చేసుకోండి : JC Prabhakar Reddy Hot Comments

08/08/2026

తాడిపత్రిలో ఎవరో ఒక్కరే ఉండాలి వాడో నేనో తేల్చుకుంటాం... జేసీ సంచలన వ్యాఖ్యలు.

04/08/2026

ఏ రాజు సద్దేల్దిన్నెలో నిన్ను వదిలిపెట్టరు. JC Prabhakar Reddy

29/07/2026

డాక్టర్స్ అంత బాగా చూస్తున్నారా అమ్మ బాగా పలకరిస్తున్నారా ఏమైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పండి . MLA JC Ashmit Reddy

25/07/2026

తాడిపత్రి పట్టణంలో పర్యటించిన MLA JC Ashmit Reddy
తాడిపత్రిఎమ్మెల్యే జెసి అష్మిత్ రెడ్డి గారు తాడిపత్రి పట్టణంలోని సుంకులమ్మ పాలెం నందు పర్యటించి ప్రజల సమస్యలు అడిగితెలుసుకున్నారు.. జెసి అష్మిత్ రెడ్డి గారి దృష్టికి పలువురు సమస్యలు తీసుకురాగా సంబంధిత అధికారులతో మాట్లాడి సత్వరమే సమస్యలను పరిష్కరించాలని సూచించారు.

24/07/2026

మెగా పీటీఎం (పేరెంట్స్ మీటింగ్ ) లో పాల్గొన్న MLA JC Ashmit Reddy

21/07/2026

రైతుల కోసం రాజకీయాలకు అతీతంగా కలిసి పోరాడేందుకు సిద్ధం. JC Prabhakar Reddy

15/07/2026

JC Ashmit Srikanth Reddy Kadiri

14/07/2026

MLA JC Ashmit Reddy

13/07/2026

కచ్చితంగా రాబోయే కాలంలో మీ భూములు భద్రంగా మీ దగ్గరికి చేరుస్తానని మాటిస్తున్న, MLA JC AR

Address

Sanjeevnager
Tadpatri
515411

Alerts

Be the first to know and let us send you an email when JC Ashmit Reddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share