Tandur town Police Station

Tandur town Police Station This is Tandur town Police Station official page for any emergency call to dial 100 or 8712670049

09/07/2024

గంజాయి సమాచారమిస్తే 2 లక్షల నజరానా.

To share on drugs, one can send a message to TGANB on 8712671111 your confidentiality is ensured.



Telangana State Police
Telangana CMO
Narcotics Control Bureau, India
Hyderabad City Police
CAR Headquarters, Hyderabad
Cyberabad Police Commissionerate
Rachakonda Police Commissionerate
Ramagundam Police Commissionerate
Jayashankar Bhupalpally District Police
Bhadradri Kothagudem District Police
Kumrambheem Asifabad District Police
Rajanna Sircilla District Police
Ramagundam Police Commissionerate
Medak District Police
Sangareddy District Police
Vikarabad District Police
Mahabubnagar District Police
Wanaparthy District Police
Jogulamba Gadwal District Police
Nagarkurnool District Police
ఖమ్మం పోలీసు కమీషనరేట్
Kumrambheem Asifabad District Police
CP Karimnagar
Wanaparthy_SP
SP Adilabad
Nasha Mukt Bharat Abhiyaan
UNODC - United Nations Office on Drugs and Crime

తాండూరు పోలీస్ వారు కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా సైబర్ క్రైమ్స్ పైన తాండూరు ప్రజలకు అవగాహన కార్యక్రమం ఇంద్ర చౌక్ లో నిర...
09/07/2024

తాండూరు పోలీస్ వారు కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా సైబర్ క్రైమ్స్ పైన తాండూరు ప్రజలకు అవగాహన కార్యక్రమం ఇంద్ర చౌక్ లో నిర్వహించడం జరిగింది.

ఏసీబీ అధికారులం అంటూ ఉద్యోగులను టార్గెట్‌ చేసుకుని బెధిరించి డబ్బులు దోచుకుంటున్న ఘరానా కేటుగాళ్లను తాండూరు పోలీస్ వారు ...
09/07/2024

ఏసీబీ అధికారులం అంటూ ఉద్యోగులను టార్గెట్‌ చేసుకుని బెధిరించి డబ్బులు దోచుకుంటున్న ఘరానా కేటుగాళ్లను తాండూరు పోలీస్ వారు పట్టుకొని జైలులో కి పంపడం జరిగింది. సోమవారం తాండూరు పట్టణ పోలీస్టేషన్‌లో స్థానిక డీఎస్పీ సర్ బాలకృష్ణారెడ్డి గారు కేసు వివరాలను వెల్లడించారు.

మాదక ద్రవ్యాల వినియోగం మానవ సమాజానికి భయంకర పరిస్థితులను తీసుకవస్తాయని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి సార్ అన్నారు. బుధ...
26/06/2024

మాదక ద్రవ్యాల వినియోగం మానవ సమాజానికి భయంకర పరిస్థితులను తీసుకవస్తాయని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి సార్ అన్నారు. బుధవారం తాండూరు సబ్ డివిజన్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం(యాంటీ డ్రగ్ డే) నిర్వహించారు. పట్టణ సీఐ సంతోష్‌ కుమార్ గారు , రూరల్‌ సీఐ అశోక్ కుమార్ గారి పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి హాజరయ్యారు.

ఆన్‌లైన్‌లో వచ్చే ఆఫర్లకు ఎవ్వరు అత్యాస పడరాదని, దాని వెనుక సైబర్‌ నేరాలు దాగి ఉంటాయని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి అ...
20/05/2024

ఆన్‌లైన్‌లో వచ్చే ఆఫర్లకు ఎవ్వరు అత్యాస పడరాదని, దాని వెనుక సైబర్‌ నేరాలు దాగి ఉంటాయని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు పట్టణంలోని బాలాజీ మందిర్‌లో మార్వాడి యువమంచ్, పోలీసు శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన డీఎస్పీ బాలకృష్ణా రెడ్డి సర్ సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు

తాండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న మొబైల్స్ ఫోన్ ని CEIR Portal ద్వారా trace చేసి తిరిగి ఇవ్వడం జరిగింది.
20/05/2024

తాండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న మొబైల్స్ ఫోన్ ని CEIR Portal ద్వారా trace చేసి తిరిగి ఇవ్వడం జరిగింది.

తాండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న మొబైల్స్ ఫోన్స్ ని CEIR ద్వారా trace చేసి తిరిగి ఇవ్వడం జరిగింది
18/05/2024

తాండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న మొబైల్స్ ఫోన్స్ ని CEIR ద్వారా trace చేసి తిరిగి ఇవ్వడం జరిగింది

తాండూరు పోలీసు వారు ఈ రోజు అనగా 03.04.24 రోజున traffic rules and regulations  గురించి తాండూరు ప్రజలకు అవగాహన కలిపించడం జ...
04/04/2024

తాండూరు పోలీసు వారు ఈ రోజు అనగా 03.04.24 రోజున traffic rules and regulations గురించి తాండూరు ప్రజలకు అవగాహన కలిపించడం జరిగింది

25/03/2024
Mobile Tracing: తేదీ : 22.02.2024 నాడు తాండూర్ నుండి గాజీపూర్ గ్రామానికి వెళ్ళు మార్గమద్యలో  అందాజ సమయం మద్యాహ్నం 2.00 గ...
06/03/2024

Mobile Tracing:
తేదీ : 22.02.2024 నాడు తాండూర్ నుండి గాజీపూర్ గ్రామానికి వెళ్ళు మార్గమద్యలో అందాజ సమయం మద్యాహ్నం 2.00 గంటల ప్రాంతములో Janumula kistappa గారు తన Mobile ను పోగొట్టుకున్నాడు . తరువాత తాండూర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చెయ్యగా కొత్తగా వచ్చిన “CEIR“ ద్వారా తేదీ : 06.03.2024 రోజున తన మొబైలను ను trace చేసి తిరిగి Handover చెయ్యడం జరిగింది.

*డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో ముగ్గురికి జైలు శిక్ష*    ఈ రోజు తేది 01.03.2024 నాడు శ్రీ నామాల అశోక్,  సెకండ్ క్లాస్ జ్య...
01/03/2024

*డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో ముగ్గురికి జైలు శిక్ష*

ఈ రోజు తేది 01.03.2024 నాడు శ్రీ నామాల అశోక్, సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మ్యాజిస్ట్రేట్, తాండూరు, వికారాబాద్ జిల్లా గారు మద్యం సేవించి వాహనాలు నడిపిన తాండూరు గొల్ల చేరువుకు చెందిన ముదిరాజ్ నరేందర్ మరియు నరేష్ , ఇందిరానగర్ కు చెందిన ఉషప్ప లకు ఒక్కొక్కరికి 1000 రూపాయల జరిమానాలతో పాటు రెండు రోజుల జైలు శిక్ష విధించినారు.
ఈ సందర్భంగా తాండూరు పట్టణ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ గారు మాట్లాడుతూ వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పదన్నారు.

ఈ రోజు అనగా తేదీ 23.02.2024 రోజున తాండూరు పోలీస్ వారు ఇంద్ర చౌక్ మరియు తాండూరు ఆర్టీసీ బస్ స్టాండ్ నందు ఇప్పుడు జరుగుతున...
23/02/2024

ఈ రోజు అనగా తేదీ 23.02.2024 రోజున తాండూరు పోలీస్ వారు ఇంద్ర చౌక్ మరియు తాండూరు ఆర్టీసీ బస్ స్టాండ్ నందు ఇప్పుడు జరుగుతున్నట్టి సైబర్ నేరాలు మరియు ట్రాఫిక్ నియమ నిబంధనలు ,హెల్మెట్ యొక్క ప్రాధాన్యత గురించి తాండూరు ప్రజలలో కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా అవగాహన కల్పించడం జరిగింది .

Address

Indra Chowk, Tandur Town, Vikarabad Dist
Tandur
501141

Telephone

+918712670049

Website

Alerts

Be the first to know and let us send you an email when Tandur town Police Station posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category