17/09/2023
భారతీయ జనతా పార్టీ తాండూర్ మండల అధ్యక్షులు శ్రీ శేఖపురం ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో మండల కేంద్రం జినుగుర్తి గేట్ దగ్గర తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది.అలాగే మన దేశ ప్రియతమా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదిన సందర్బంగా వారి చిత్రపటానికి పాలాభిషేకం చైయడం జరిగింది.ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ తాండూర్ మండల అధ్యక్షులు శేఖపురం ఆంజనేయులు గారు ప్రధాన కార్యదర్శి చిరంజీవి గారు కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు సంజీవ్ రెడ్డి గారు BJYM తాండూర్ మండల అధ్యక్షులు నరేందర్ గారు ప్రధాన కార్యదర్శి నక్కల రమేష్,సోషల్ మీడియా కన్వినర్ శ్రీశైలం,ప్రశాంత్ గౌడ్, అంజిలప్ప, శాంతు, సాయి కుమార్, మనోజ్,నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.. జై బీజేపీ 💪🏻