02/06/2026
సుదీర్ఘ పోరాటానికి శుభాకాంక్షలు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
దశాబ్దాల కల సాకారం అయిన వేళ: మురళీకృష్ణ చిరుసందేశం
✊🏽తెలంగాణ ప్రజాకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
✋🏾పురాతనమైన చరిత్ర తెలంగాణది. శాతవాహనుల నుంచి కాకతీయుల స్వర్ణయుగం ఓరుగల్లు సాక్షిగా... నిజాం పాలనపై.. సాయుధ పోరాటం వరకు ఎంతో ఉద్యమ చరిత్ర కలిగింది.
✊🏽1969 జై తెలంగాణ తొలిదశ నుంచి 2001 మలిదశ ఉద్యమం వరకు ఎందరో అమరవీరుల త్యాగఫలం ఇదీ.
💁🏽బతుకమ్మ సంబరాలు, బోనాల పండుగ, పోచంపల్లి చేనేత, నిర్మల్ పెయిటింగ్స్, గోల్కొండ కోట, కాకతీయుల కళాతోరణం ఇలా ఎన్నో మన సంస్కృతికి నిదర్శనాలు.
✍🏾 ఈ స్ఫూర్తిగా నేటితరం అభివృద్ధిలో ముందుకు సాగాలని.. ప్రతీ ఒక్కరికీ పేరు పేరున శుభాకాంక్షలు.
🙏🏿సేవకుడే - నాయకుడు
#మురళీకృష్ణ -