BJP Tanuku

BJP Tanuku Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from BJP Tanuku, Political Party, Kamadhenu complex, Tanuku.

14/02/2024
దేశంలో పుట్టిన పార్టీ.. దేశం కోసం పుట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ
10/02/2024

దేశంలో పుట్టిన పార్టీ.. దేశం కోసం పుట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ

పల్లెకు పోదాం కార్యక్రమం
10/02/2024

పల్లెకు పోదాం కార్యక్రమం

09/02/2024

ది10/ 2/ 2024 అనగా రేపు ఉదయం 9 గంటలకు తణుకు రూరల్ కామరవరం గ్రామం పలేకి పోదాం ప్ర వా స్ కార్యక్రమానికి రాష్ట్ర బిజెపి నాయకులు వస్తున్నారు వారు 24 గంటల పాటు మీ గ్రామంలో ఉండి బూతు కమిటీ శక్తి కేంద్రాలతో మమేకమై బిజెపి నాయకులు కార్యకర్తలు కలిసి గ్రామంలో ప్రజల ముందుకు వెళతారు కనుక కొమరవరం గ్రామ కమిటీ అందరూ కూడా రేపు వారి వెంట ఉండవలెను మిగతా విషయాలు గంట సర్వారాయుడు గారితో సంప్రదించండి

07/02/2024

ఏమీ ఆశించకుండా సోషల్ మీడియాలో మోడీగార్కి మద్దతుగా పనిచేసే 20 కోట్ల మంది సైనికులలో నేను ఒకడ్ని అని గర్వంగా చెప్పుకుంటాను.
మరి మీరు?

07/02/2024

మోడిji మనకు అయోధ్యలో రాముడి గుడిని ఇస్తే!?

మనం
మోడికి AP నుండి 25 MP సీట్లు బహుమతిగా ఇవ్వాలి!!!

Tanuku  office
04/02/2024

Tanuku office

03/02/2024

అందరికి నమస్కారం!
*తణుకు అసెంబ్లీ ఎన్నికల సన్నాహక కమిటీ సమావేశము*
**
రేపు అనగా 04/02/2024, ఆదివారం,ఉదయం 9:30 గంటలకు తణుకు పట్టణం బిజెపి ఆఫీస్ నందు, తణుకు అసెంబ్లీ ఎన్నికల సన్నాహక కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గోదావరి క్లస్టర్ కో - ఇన్చార్జ్ కోడూరి లక్ష్మీనారాయణ గారు, మరియు జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీగారు, నరసాపురం పార్లమెంట్ సంయోజక్ పేరిచర్ల సుభాష్ రాజు గారు,నరసాపురం పార్లమెంటరీ ప్రభరి వై.మాల కొండయ్య గారు పాల్గొంటారు, ఈ సమావేశానికి ఎన్నికల కమిటి నిర్వహణకు పేర్లు ఇచ్చిన తణుకు అసెంబ్లీ వారందరూ కూడా తప్పక హాజరు కావలెను,రాష్ట్ర పదాధికారులు,జిల్లా పదాధికారులు,మండల అధ్యక్షులు,జనరల్ సెక్రటరీలు, శక్తి కేంద్రాలు ఇన్చార్జీలు మండల కమీటీ సభ్యులు,మోర్చ్ అధ్యక్షులు, కమిటీ సభ్యులు,మొత్తం కార్యకర్తలు బూత్ కమిటీ సభ్యులు హాజరు కావాలని కోరుతున్నాము.
ఇట్లు
తణుకు అసెంబ్లీ భారతీయ జనతా పార్టీ.

26/12/2023

బిజెపి రాష్ట్ర కార్యాలయంలో భారతరత్న, మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి గారికి ఘన నివాళులు అర్పించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి Daggubati Purandeswari గారు

20/12/2023

దేశంలో రెండు కోట్ల మంది మహిళలను లక్షాధికారి చేయాలన్నది నా సంకల్పమని భారత ప్రధాని శ్రీ Narendra Modi గారు పేర్కొన్నారు.

ఉత్తర్ ప్రదేశ్ లో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో స్వయం సహాయక సంఘాల గ్రామీణ మహిళలతో ముచ్చటించి, సలహాలు, సూచనలు చేశారు.

Address

Kamadhenu Complex
Tanuku
534211

Website

Alerts

Be the first to know and let us send you an email when BJP Tanuku posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share