Vidivada RamachandraRao

Vidivada RamachandraRao తణుకు నియోజకవర్గం

        తణుకు నియోజకవర్గం *ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో జనసేన పార్టీ ఇంచార్జ్ *విడివాడ రామచంద్ర రావు* గారు మరియు *ఇరగవరం...
12/01/2024

తణుకు నియోజకవర్గం *ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో జనసేన పార్టీ ఇంచార్జ్ *విడివాడ రామచంద్ర రావు* గారు మరియు *ఇరగవరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఆకేటి కాశి మరియు రేలంగి గ్రామం జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి అబ్బులు* గారి ఆధ్వర్యంలో *సంక్రాంతి ముగ్గుల పోటీలు* ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో గెలుపొందిన విజేతలకు *విడివాడ రామచంద్ర రావు* గారు బహుమతులు అందించడం జరిగింది. మరియు ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరు బహుమతులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉభయగోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కట్నం విశాలి, రేలంగి గ్రామం జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ పోనేటి ప్రభు, మంగిన శ్రీనివాస్, పసుపులేటి గణేష్, మణికంఠ, చేగొంటి హరిబాబు, సర్దే పండు, యడ్లపల్లి ఆనంద్, కోయిట ప్రకాష్ మరియు జనసేన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు వీర మహిళలు పాల్గొన్నారు

తణుకు నియోజకవర్గం తణుకు పట్టణంలోని సజ్జాపురం శివాలయం వీధిలో జనసేన పార్టీ ఇంచార్జ్ *విడివాడ రామచంద్ర రావు* గారు మరియు తణు...
11/01/2024

తణుకు నియోజకవర్గం తణుకు పట్టణంలోని సజ్జాపురం శివాలయం వీధిలో జనసేన పార్టీ ఇంచార్జ్ *విడివాడ రామచంద్ర రావు* గారు మరియు తణుకు పట్టణం అధ్యక్షులు *కొమ్మిరెడ్డి శ్రీనివాసరావు* గారి ఆధ్వర్యంలో *సంక్రాంతి ముగ్గుల పోటీలు* ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో గెలుపొందిన విజేతలకు *విడివాడ రామచంద్ర రావు* గారు బహుమతులు అందించడం జరిగింది మరియు ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరు బహుమతులు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో సుంకర ప్రసాదు కొమ్మిరెడ్డి సూర్య కుమారి దుర్గ భవాని సునీత కామవరపు రూపా తెలగ రెడ్డి లక్ష్మి కొండేటి విజయ కుమారి వీరబాబు వంశీ VR ముక్కాల శ్రీనివాస్ మరియు జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు పాల్గొన్నారు

30/12/2023

తణుకు నియోజకవర్గం *తణుకు పట్టణం సజ్జాపురం యూనియన్ బ్యాంక్ కొమ్మిరెడ్డి శ్రీనివాస్ గారి అపార్ట్మెంట్ వద్ద నుండి తణుకు నియ...
19/11/2023

తణుకు నియోజకవర్గం *తణుకు పట్టణం సజ్జాపురం యూనియన్ బ్యాంక్ కొమ్మిరెడ్డి శ్రీనివాస్ గారి అపార్ట్మెంట్ వద్ద నుండి తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి *శ్రీ విడివాడ రామచంద్ర రావు* గారి ఆధ్వర్యంలో *పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల్ని ఆశయాలను, రాష్ట్ర ప్రజలకు ఆయన చేసిన సేవలను* ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు *"జనంలోకి జనసేన"* *జనం కోసం జనసేన* కార్యక్రమాన్ని *నవంబర్ 20వ తారీఖున అనగా సోమవారం ఉదయం 9:30 గంటలకు* ప్రారంభించెదరు . ఈ కార్యక్రమానికి మన తణుకు నియోజకవర్గం లో ఉన్న జనసేన పార్టీ నాయకులు,కార్యకర్తలు, వీర మహిళలు అభిమానులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుచున్నాము.

ఇట్లు :
*జనసేన పార్టీ*
*తణుకు నియోజకవర్గం*

Waiting for officially this moment..  jsp MLA Candidate
14/11/2023

Waiting for officially this moment..
jsp MLA Candidate

12/11/2023
Do Fallow
01/10/2023

Do Fallow

       #       ✊✊                      😍
29/09/2023

# ✊✊ 😍

జనసేన పార్టీ ఎన్నికల గుర్తు "గాజు గ్లాస్"రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ఎన్నికల గుర్తు "గాజు గ్లాసు" ను మరోస...
19/09/2023

జనసేన పార్టీ ఎన్నికల గుర్తు "గాజు గ్లాస్"

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ఎన్నికల గుర్తు "గాజు గ్లాసు" ను మరోసారి కేటాయించిన ఎన్నికల సంఘం

గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేద్దాం - జనసేన ప్రభుత్వాన్ని తీసుకువద్దాం.

.bgms

*తణుకు నియోజకవర్గ ప్రజలు అందరికీ JanaSena Party తరుపున వినాయకచవితి శుభాకాంక్షలు*              మీ     విడివాడ రామచంద్రరావ...
18/09/2023

*తణుకు నియోజకవర్గ ప్రజలు అందరికీ JanaSena Party తరుపున వినాయకచవితి శుభాకాంక్షలు*

మీ
విడివాడ రామచంద్రరావు

Address

TANUKU CITY
Tanuku
534211

Website

Alerts

Be the first to know and let us send you an email when Vidivada RamachandraRao posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share