AP పాలిటిక్స్

AP పాలిటిక్స్ News Update

05/09/2026
05/09/2026

బిగ్ బ్రేకింగ్ న్యూస్ | గుంటూరులో మరో DSC

" గుంటూరులో ” నకిలీ జూడో సర్టిఫికెట్తో టీచర్ పోస్టు

2013లో జరిగిన ఛాంపియన్షిప్కు సంబంధించిన సర్టిఫికెట్ ఆధారంగా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం

డాకోజీ పాండు అనే అభ్యర్థికి స్పోర్ట్స్ కోటాలో టీచర్ ఉద్యోగం

2013 అక్టోబర్ 19 నుంచి 21 వరకు ఛాంపియన్షిప్ జరిగినట్లు సర్టిఫికెట్..

05/09/2026

పని చేసేవాళ్లకే రాళ్ల దెబ్బలు తగులుతాయి” అంటున్నారు...

మరి DSCలో అవకతవకల ఆరోపణలతో నిరుద్యోగులే రోడ్డెక్కితే... ఆ దెబ్బలు ఎవరి మీద పడుతున్నాయో ఒక్కసారి చూసుకోండి లోకేష్ గారూ!

2029లోపు మూడు DSCలు కాదు... ముందు ఒక్క DSCపై వచ్చిన అనుమానాలకు సమాధానం చెప్పండి!

నిరుద్యోగుల భవిష్యత్తుతో ప్రయోగాలు చేయొద్దు.

05/09/2026

ప్రశ్నిస్తే బ్లాక్ చేస్తారా? సాక్షిపై కూటమి కక్ష సాధింపు.

05/09/2026

స్పోర్ట్స్ కోటాలో అనర్హులకి టీచర్ ఉద్యోగాలు..

04/09/2026

న్యాయం చేయమని పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించగా యువకుడి పీక పట్టుకుని SI దాడి....25 లక్షల రూ తీసుకుని మోసం చేశారని పిర్యాదు చేయడానికి వెళ్తే, బాధితులపై మచిలీపట్నం పోలీసుల దౌర్జన్యం రక్షణ ఇవ్వాల్సిన పోలీసులే కొడుతుంటే న్యాయం కోసం ఎవరిని అడగాలి

04/09/2026

ఓట్లేసి మిమ్మల్ని అధికారంలో కూర్చోబెడితే చెప్పుతో కొడతారు అధికారం ఉంటే ఇంత అహంకారం

తప్పు చేసినప్పుడు తడిసిపోవటం సహజం.. అది వైసీపీ సోషల్ మీడియాని చూసి అయినా.. బిగ్ టీవీని చూసయినా..
04/09/2026

తప్పు చేసినప్పుడు తడిసిపోవటం సహజం.. అది వైసీపీ సోషల్ మీడియాని చూసి అయినా.. బిగ్ టీవీని చూసయినా..

04/09/2026



డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో తవ్వేకొద్దీ బయటపడుతున్న అక్రమాలు..!

శ్రీకాకుళం జిల్లాలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందిన పెద్ద అప్పలరాజు మీద ఫిర్యాదులు

పాండా అప్పలరాజు బాక్సింగ్ లో పోటీపడగా.. అతని సర్టిఫికెట్ ని వెరిఫికేషన్ టైమ్ లో అప్లోడ్ చేసిన పెద్ద అప్పలరాజు

మోసం బయటపడకుండా ఉండేందుకు సర్టిఫికెట్ ను మూడు సార్లు మార్చిన శాప్ అధికారులు

నిన్న కర్నూలు జిల్లాలో టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగం పొందిన ప్రభాకర్ మోసం వెలుగులోకి.. నేడు పెద్ద అప్పలరాజు.. ఇంకెంత మంది ఇలా దొడ్డిదారిన ఉద్యోగాలు పొందారు

?

Address

Tanuku
534211

Alerts

Be the first to know and let us send you an email when AP పాలిటిక్స్ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to AP పాలిటిక్స్:

Shortcuts

Share