Telugu Desam Party: Tenali

Telugu Desam Party: Tenali Official Page of TDP Tenali

01/09/2026

అప్పట్లో ఒకడు ఉండేవాడు... 🤣

ట్యాంకర్లతో కాలువుల నింపి, ప్రాజెక్ట్ లు జాతికి అంకితం చేసే వాడు..


01/09/2026

48 ఏళ్ల నా రాజకీయ జీవితంలో నరసాపురం, మొగల్తూరు ప్రజలు చూపుతున్న నిష్కల్మషమైన ఆదరాభిమానాలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను ఎన్ని జన్మలెత్తి మీకు సేవ చేసినా.. మీ రుణం తీర్చుకోలేను
#పేదలసేవలో





01/09/2026

నర్సాపురం మొగల్తూరులో "ఎన్టీఆర్ భరోసా" పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు గారు.. సీఎంగా 31 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజలు, మహిళలు కరతాళ ధ్వనులతో ఘన స్వాగతం పలికారు
#పేదలసేవలో




చంద్రబాబు నాయుడు గారు 1995 సెప్టెంబర్‌ 1న తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టి నేటికి 31 ఏళ్లు. తెలుగు ప్రజల అభివృద్ధి, సంక్...
01/09/2026

చంద్రబాబు నాయుడు గారు 1995 సెప్టెంబర్‌ 1న తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టి నేటికి 31 ఏళ్లు. తెలుగు ప్రజల అభివృద్ధి, సంక్షేమమే శ్వాసగా, రాష్ట్ర ప్రగతే లక్ష్యంగా సాగుతున్న దార్శనిక నేత చంద్రబాబు గారికి హృదయపూర్వక అభినందనలు.

01/09/2026

మన కులపోడని గుడ్డిగా ఓట్లేస్తే ఐదేళ్ల పాటు ఊరించి.. తీరా ఎలక్షన్లు రాగానే చుక్క నీళ్లు లేని వెలిగొండ ప్రాజెక్ట్‌కి తూతూ మంత్రంగా పైలాన్ ప్రారంభించి "జాతికి అంకితం" అని చెప్పిన మూర్ఖుడు జగన్ - మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు ఎంపీ




దేశంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమమైన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోంది. 61,9...
01/09/2026

దేశంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమమైన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోంది. 61,92,396 మందికి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2,693.90 కోట్లను విడుదల చేసింది.

కొత్తగా 6,268 మందికి స్పౌజ్ పింఛన్లు ఈ నెల నుంచి అందిస్తున్నారు. ఉదయం 11 గంటల సమయానికి 85 శాతం మేర పింఛన్ల పంపిణీ పూర్తయింది.

మరికొద్ది సేపట్లో పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో సీఎం చంద్రబాబు గారు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
#పేదలసేవలో




01/09/2026

ప్రజా ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని ఇంటింటికీ వివరించే కార్యక్రమం 36వ రోజు పూర్తయింది.





01/09/2026

సొంత మాజీ మంత్రిగారే భవిష్యవాణి చెప్పారు... దేవుడు కూడా దాన్ని డిట్టోగా స్క్రిప్ట్ రాసి అమలు చేశాడు! స్వయంగా అయ్యప్పస్వామి మాలలో అనిల్ కుమార్ యాదవ్ గారు చెప్పిన పరమసత్యం వినండి!



ఏజ్ కేర్ ఫౌండేషన్/స్నేహ సంధ్య ఏజ్ కేర్ ఫౌండేషన్ జెరియాట్రిక్ & పాలియేటివ్ కేర్ సెంటర్‌ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించార...
01/09/2026

ఏజ్ కేర్ ఫౌండేషన్/స్నేహ సంధ్య ఏజ్ కేర్ ఫౌండేషన్ జెరియాట్రిక్ & పాలియేటివ్ కేర్ సెంటర్‌ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. అనంతరం డోనర్ గ్యాలరీని సందర్శించి, సంస్థకు సహకరిస్తున్న ముఖ్య దాతలతో సమావేశమయ్యారు.

01/09/2026

చంద్రబాబు నాయుడు అనే నేను వెలిగొండ కలను నిజం చేశాను.. భవిష్యత్తుకు భరోసా ఇచ్చాను.

పశ్చిమ ప్రకాశం జిల్లా చిరకాల ఆకాంక్ష అయిన మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేసింది కూడా ఈ ప్రభుత్వమే. మాట ఇచ్చాం.. మాట నిలబెట్టుకున్నాం.



Address

Tenali
522201

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Tenali posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Tenali:

Shortcuts

Share