28/08/2026
2021లో పోటీ చేసిన తెనాలి జనసేన అభ్యర్థులకు ఘన సత్కారం!
2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో తెగువతో పోటీ చేసిన తెనాలి నియోజకవర్గ జనసేన కౌన్సిలర్, ఎంపీటీసీ అభ్యర్థులను జనసేన PAC చైర్మన్, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఘనంగా సత్కరించారు.
పార్టీ కోసం పోరాడిన ప్రతి కార్యకర్తకు జనసేన అందిస్తున్న గౌరవానికి ఇది నిదర్శనం. ✊