04/09/2026
ఈరోజు (4-9-2026) తెనాలి పట్టణం 8 వార్డులోని మహాలక్ష్మమ్మ చెట్టు దగ్గర వేంచేసి ఉన్న అమ్మవారి దేవస్థానం నందు శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి #మక్కుపుడకను సమర్పించిన తెనాలి నియోజవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ Alapati Rajendra Prasad గారు...