Vineeth Punukollu Yuvatha

Vineeth Punukollu Yuvatha Political Ideaology

మహిళ బాలిక కు Vineeth Punukollu పుట్టినరోజు సందర్భంగా వారికి కేకే మరియు భోజనం అందించటం జరిగింది.
25/10/2020

మహిళ బాలిక కు Vineeth Punukollu పుట్టినరోజు సందర్భంగా వారికి కేకే మరియు భోజనం అందించటం జరిగింది.

Vineeth Punukollu Yuvatha 🔥
25/10/2020

Vineeth Punukollu Yuvatha 🔥

Birthday Celebrations of Vineeth Punukollu Anna 🎂🎉
25/10/2020

Birthday Celebrations of Vineeth Punukollu Anna 🎂🎉

దేవినేని నెహ్రు గారికి అత్యంత ఆప్తుడు దేవినేని వెంకట పూర్ణ చెంద్రరరావు 16/10/2020 రాత్రి 10గం సమయానికి స్వర్గస్తులయ్యారు...
17/10/2020

దేవినేని నెహ్రు గారికి అత్యంత ఆప్తుడు దేవినేని వెంకట పూర్ణ చెంద్రరరావు 16/10/2020 రాత్రి 10గం సమయానికి స్వర్గస్తులయ్యారు.
నాకు అత్యంత శ్రేయోభిలాషి, అయన లేకపోవడం అనేది తీరని లోటు, అయన ఆత్మకు శాంతిచేకూరాలని కోరుకుంటున్నాను..... !

గత మూడు రోజులుగా brts road లోని TIGFF లో జరిగిన వీరాబతుని సతీష్ కుమార్ మెమోరియల్ ఫుట్బాల్ టోర్నమెంట్ నిన్నటితో ముగిసింది...
13/10/2020

గత మూడు రోజులుగా brts road లోని TIGFF లో జరిగిన వీరాబతుని సతీష్ కుమార్ మెమోరియల్ ఫుట్బాల్ టోర్నమెంట్ నిన్నటితో ముగిసింది. నిన్న జరిగిన ఫైనల్స్ కి దేవినేని అవినాష్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి క్రీడాకారులకు అభినందనలు తెలియచేశారు. నేషన్లస్ ఆడిన క్రీడాకారులకు మెడల్స్ అందుచేసారు. ఆ తర్వాత నేను ఫైనల్స్ లో విజేతలకు మెడల్స్ మరియు మోమెంటో లు అందు చేయటం జరిగింది.

09/09/2020
Words doesn't... Action speaks! 💥🔥
08/09/2020

Words doesn't... Action speaks! 💥🔥

Traditional 💥🔥
06/09/2020

Traditional 💥🔥

ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలోఆగస్టు15వ తేదీన జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లు జిల్లా మంత్రులు వారు ఇంకా ఎ...
07/08/2020

ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో
ఆగస్టు15వ తేదీన జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లు జిల్లా మంత్రులు వారు ఇంకా ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం , కో ఆర్డినెటర్ శ్రీ తలశిల రఘురాం గారు, జిల్లా కలెక్టర్ శ్రీ ఇంతియాజ్ గారు మరియు ఇతర అధికారులతో కలిసి దేవినేని అవినాష్ గారు పరిశీలించారు వారితో పాల్గొనడం జరిగింది.


01/08/2020
Working on employment opportunities for youth in legislative capital where govt accounced 70% of jobs for local people .
01/08/2020

Working on employment opportunities for youth in legislative capital where govt accounced 70% of jobs for local people .

Address

Tirumala

Website

Alerts

Be the first to know and let us send you an email when Vineeth Punukollu Yuvatha posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Vineeth Punukollu Yuvatha:

Share