Tirupati Updates

Tirupati Updates Believe in the power of Lord Venkateswara Swamy and he will guide you through your troubles. 🙏🏻 To Contribute Mail us To [email protected]

Welcome to Tirupati Updates

You will get complete information about Tirupati city & things happening in and around Tirupati and Tirumala.

ఓం నమో వెంకటేశాయ నమః 🙏🏻
02/09/2026

ఓం నమో వెంకటేశాయ నమః 🙏🏻

తిరుపతి జిల్లా చంద్రగిరి కోటలోని బ్రహ్మంగారి మఠం సమీపంలోని కోనేరును పునరుద్ధరిస్తున్న సమయంలో కాళికాదేవి విగ్రహం వెలుగులో...
30/08/2026

తిరుపతి జిల్లా చంద్రగిరి కోటలోని బ్రహ్మంగారి మఠం సమీపంలోని కోనేరును పునరుద్ధరిస్తున్న సమయంలో కాళికాదేవి విగ్రహం వెలుగులోకి వచ్చింది.

26/08/2026

తిరుపతి ఎంఆర్‌పల్లి వాణినగర్‌లో పక్కనే ఉన్న భూమి నిర్మాణంలో గుంతలు తీయడంతో నాలుగు అంతస్తుల భవనం కూలింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా అనే అనుమానంతో రెస్క్యూ టీమ్ గాలింపు చర్యలు చేపట్టింది.

తిరుమల శ్రీవారి సేవలో నటుడు నిఖిల్ సిద్ధార్థ్. నిఖిల్ సిద్ధార్థ్ ఈరోజు ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించు...
26/08/2026

తిరుమల శ్రీవారి సేవలో నటుడు నిఖిల్ సిద్ధార్థ్.

నిఖిల్ సిద్ధార్థ్ ఈరోజు ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. సంప్రదాయ వస్త్రధారణలో ఆలయానికి చేరుకుని, శ్రీవారి సన్నిధిలో చేతులు జోడించి ప్రార్థనలు చేశారు.

దర్శనం అనంతరం ఆలయం వెలుపల ఆయనను పలువురు అభిమానులు కలిసి ఫొటోలు తీసుకున్నారు.

MISSING PERSON – PLEASE SHARE Name: Basavant DODAMANIAge: 59 YearsLanguage: KannadaFrom: Chikodi, Belagavi, Karnataka📍 M...
25/08/2026

MISSING PERSON – PLEASE SHARE

Name: Basavant DODAMANI
Age: 59 Years
Language: Kannada
From: Chikodi, Belagavi, Karnataka

📍 Missing From: Tirupati Railway Station
📅 Missing Since: 17-08-2026, 09:30 PM

👕 Dress: Pant & Shirt with Green Towel on Shoulder

📞 CONTACT: 7815820012

If anyone has seen him or has any information about his whereabouts, please contact the above number immediately.

Every share matters. Please share this post widely and help bring him home safely.

తిరుపతి శెట్టిపల్లిలో 50 వేల సిట్టింగ్‌తో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్మిస్తున్నాం. - మంత్రి అనగాని సత్యప్రసాద్    ...
25/08/2026

తిరుపతి శెట్టిపల్లిలో 50 వేల సిట్టింగ్‌తో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్మిస్తున్నాం.

- మంత్రి అనగాని సత్యప్రసాద్

పవిత్రోత్సవాలు రెండో రోజు – స్నపన తిరుమంజనం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు సోమవారం రెండో రోజుకు ...
24/08/2026

పవిత్రోత్సవాలు రెండో రోజు – స్నపన తిరుమంజనం

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు సోమవారం రెండో రోజుకు చేరుకున్నాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య పాలు, పెరుగు, తేనె, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో స్వామి, అమ్మవార్లకు విశేష అభిషేకం నిర్వహించారు.

కొడుకు, కూతురితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర హోంమంత్రి అనిత.
24/08/2026

కొడుకు, కూతురితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర హోంమంత్రి అనిత.

TTD has banned Cauliflower(Gobi) Dishes on Tirumala Hills.TTD Health Wing identified insects & unhygiene quality of Caul...
22/08/2026

TTD has banned Cauliflower(Gobi) Dishes on Tirumala Hills.

TTD Health Wing identified insects & unhygiene quality of Cauliflowers in recent inspections, so TTD called for total ban of Cauliflower Dishes.

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వైభవంగా వరలక్ష్మీ వ్రతం.భక్తిశ్రద్ధలతో పెద్ద సంఖ్యలో పాల్గొన్న  మహిళా భక్తులు. ...
21/08/2026

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వైభవంగా వరలక్ష్మీ వ్రతం.

భక్తిశ్రద్ధలతో పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళా భక్తులు.

శోభాయమానంగా ముస్తాబైన అష్టలక్ష్మీ మండపం.

Address

Tirumala

Website

Alerts

Be the first to know and let us send you an email when Tirupati Updates posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Tirupati Updates:

Shortcuts

Share