PNR Army

PNR Army Do good fulfill people's concerns .

26/04/2025

26/04/2025



CBR
CMR
PNR one and only brand

విగ్రహాల తయారీని పరిశీలించిన మోహిత్ రెడ్డిచంద్రగిరి నియోజకవర్గంలో ఉచితంగా పంపిణీ చేయడానికి చేపట్టిన మట్టి విగ్రహాల తయారీ...
15/09/2023

విగ్రహాల తయారీని పరిశీలించిన మోహిత్ రెడ్డి

చంద్రగిరి నియోజకవర్గంలో ఉచితంగా పంపిణీ చేయడానికి చేపట్టిన మట్టి విగ్రహాల తయారీని తుడా ఛైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. వినాయక చవితి పర్వదినం ముందు రోజున ఎక్కడికక్కడ పంపిణీ చేసేందుకు అనుకూలంగా ఆయా గ్రామ పంచాయతీలకు మట్టి విగ్రహాలను పంపించేలా చర్యలు తీసుకున్నారు. గ్రామ వాలంటీర్లు ద్వారా ప్రతి ఇంటికీ విగ్రహం చేరేవిధంగా చూడాలని ఆయా గ్రామ పంచాయతీ అధికారులు, సచివాలయ ఉద్యోగులకు విజ్నప్తి చేశారు.


06/09/2023

ఎన్ని రోజులు నటించగలం..
ఆ నటన అనేది కొద్ది రోజులు మాత్రమే ఫలిస్తుంది...
తరువాత వాళ్ళ విజ్ఞతకే తెలియాల?????

చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి*✊🔥💪🇱🇸       Chevireddy Mohith Reddy ❤️😍
05/09/2023

చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి*✊🔥💪🇱🇸


Chevireddy Mohith Reddy ❤️😍

నిరాడంబరంగా..తుడా చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మోహిత్‌రెడ్డితిరుపతి:తిరుపతి అర్భన్‌ డెవలప్‌మెంట్‌ ఆ«థారిటి(తుడా) చైర్...
26/08/2023

నిరాడంబరంగా..
తుడా చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మోహిత్‌రెడ్డి
తిరుపతి:
తిరుపతి అర్భన్‌ డెవలప్‌మెంట్‌ ఆ«థారిటి(తుడా) చైర్మన్‌గా చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి శనివారం నిరాడంబరంగా బాధ్యతలు స్వీకరించారు. ముందుగా తుమ్మలగుంటలోని శ్రీకల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీశక్తి ఛాముండేశ్వరిదేవి అమ్మవారి దర్శించుకున్నారు. అనంతరం తిరుపతిలోని తుడా కార్యాలయంకు విచ్చేశారు. తుడా వీసీ హరికృష్ణ, కార్యదర్శి లక్ష్మి తీసుకువచ్చిన ఫైల్‌పై సంతకం చేసి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు. ఈసందర్భంగా మోహిత్‌రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి తనకు తుడా చైర్మన్‌గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Heartly Congratulations 🎉🎉 Mohith Reddy Garu 🎊👏
14/08/2023

Heartly Congratulations 🎉🎉 Mohith Reddy Garu 🎊👏

ఎవ్వడు ఎన్ని విధాలుగా చూసిన  ఏం పీకలేరు 💙🤍💚
10/08/2023

ఎవ్వడు ఎన్ని విధాలుగా చూసిన ఏం పీకలేరు 💙🤍💚

Medical camp in my village
05/08/2023

Medical camp in my village

04/08/2023
04/07/2023

   #వైఎస్సీపీ     Chandragiri Constituency Ysrcp
04/07/2023


#వైఎస్సీపీ

Chandragiri Constituency Ysrcp

Address

Mangalam Village
Tirupati
517507

Telephone

+919885192765

Website

Alerts

Be the first to know and let us send you an email when PNR Army posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share