YSRCP Bhumana Abhinay Reddy Yuvasena

YSRCP Bhumana Abhinay Reddy Yuvasena social media

Happy Birthday abhinay garu
29/07/2025

Happy Birthday abhinay garu

04/04/2024
*ఓటు నమోదు కొరకు ఏప్రిల్ 15 వరకు అవకాశం*ఈ అవకాశాన్ని తిరుపతి నియోజకవర్గ ప్రజలు గమనించి మీయొక్క గ్రామాలలో 18సంవత్సరాలు వచ...
20/03/2024

*ఓటు నమోదు కొరకు ఏప్రిల్ 15 వరకు అవకాశం*

ఈ అవకాశాన్ని తిరుపతి నియోజకవర్గ ప్రజలు గమనించి మీయొక్క గ్రామాలలో 18సంవత్సరాలు వచ్చిన ప్రతి ఒక్కరికి కొత్త ఓటు నమోదు చేసే విధంగా అందరూ చొరవ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము.

కొత్త ఓటు నమోదు చేసుకోవడానికి
http://voters.eci.gov.in

ప్రస్తుతం ఉన్న మీ ఓటు చూసుకోవటానికి: http://electoralsearch.eci.gov.in
మన ఓటు ఫ్యాను గుర్తుకే
ఇట్లు..
కొల్లి రఘురామిరెడ్డి
ప్రెసిడెంట్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 23వ డివిజన్, తిరుపతి పట్టణం,
తిరుపతి నియోజకవర్గం

నిరుద్యోగులకి జగనన్న ప్రభుత్వం తీపి కబరు.. 6,100 పోస్టులతో డీఎస్సీ - 2024 నోటిఫికేషన్‌కి ఏపీ కేబినెట్ ఆమోదంనాలుగున్నరేళ్...
31/01/2024

నిరుద్యోగులకి జగనన్న ప్రభుత్వం తీపి కబరు..

6,100 పోస్టులతో డీఎస్సీ - 2024 నోటిఫికేషన్‌కి ఏపీ కేబినెట్ ఆమోదం

నాలుగున్నరేళ్లలో ఇప్పటికే 6 లక్షలకి పైగా ఉద్యోగాలు భర్తీ చేసిన జగనన్న ప్రభుత్వం.
************************
**భూమన అభినయ్ రెడ్డి గారు*
డిప్యూటీ మేయర్ & ఎమ్మెల్యే అభ్యర్థి , తిరుపతి నియోజకవర్గం
*************************
*కొల్లి రఘురామిరెడ్డి*
అధ్యక్షులు ,YSR కాంగ్రెస్ పార్టీ 23వ డివిజన్, తిరుపతి

Address

Tirupati
Tirupati
517501

Alerts

Be the first to know and let us send you an email when YSRCP Bhumana Abhinay Reddy Yuvasena posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to YSRCP Bhumana Abhinay Reddy Yuvasena:

Share