Kolli Raghu RamiReddy yuva sainyam

Kolli Raghu RamiReddy yuva sainyam Helping hands for poor people

"భాషలు వేరైనా, మతాలు వేరైనా.. మనమంతా భారతీయులం అనే భావన ఒక్కటే! దేశ ప్రజలందరికీ" తెలియజేస్తూ "కొల్లి రఘురామిరెడ్డి" , "ప...
15/08/2026

"భాషలు వేరైనా, మతాలు వేరైనా.. మనమంతా భారతీయులం అనే భావన ఒక్కటే! దేశ ప్రజలందరికీ" తెలియజేస్తూ "కొల్లి రఘురామిరెడ్డి" , "ప్రధాన కార్యదర్శి ", "తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్ "

సుబ్రహ్మణ్య స్వామి కృపతో మీరు మీ కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను"మీకు మీ కుటుంబ...
07/08/2026

సుబ్రహ్మణ్య స్వామి కృపతో మీరు మీ కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను

"మీకు మీ కుటుంబ సభ్యులకు" పవిత్రమైన "ఆడి కృత్తిక" (ఆషాఢ కృత్తిక) శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ "కొల్లి రఘురామిరెడ్డి", "ప్రధాన కార్యదర్శి", తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్

"స్వచ్ఛమైన స్నేహనికే స్థానం ఉంది". "స్నేహంలో సంపద, హోదా కాదు.. ప్రేమ, విశ్వాసం, ఆప్యాయతే  ఈ స్నేహ బంధం " "స్నేహితుల దినో...
02/08/2026

"స్వచ్ఛమైన స్నేహనికే స్థానం ఉంది". "స్నేహంలో సంపద, హోదా కాదు.. ప్రేమ, విశ్వాసం, ఆప్యాయతే ఈ స్నేహ బంధం " "స్నేహితుల దినోత్సవము" సందర్భంగా శుభాకాంక్షలు ... తెలియజేస్తూ...
మీ "కొల్లి రఘురామిరెడ్డి"
"ప్రధాన కార్యదర్శి", తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్

గురు పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ కొల్లి రఘురామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి, తిరుపతి
29/07/2026

గురు పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ కొల్లి రఘురామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి, తిరుపతి

సమర్థతకు దక్కిన సముచిత గౌరవంతిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్నూతన ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైనశ్రీ కొల్లి రఘురామిరెడ...
29/07/2026

సమర్థతకు దక్కిన సముచిత గౌరవం
తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్
నూతన ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైన
శ్రీ కొల్లి రఘురామిరెడ్డి శుభాకాంక్షలు
గారికి వ్యాపార రంగానికి ఎదురయ్యే సవాళ్లను ఎదుక్కోంటూ, అందరిని కలుపుకోని ముందుకు సౌగగల మీ నాయకత్వ పటిమ తిరుపతి వాణిజ్య రంగానికి ఒక వరం.
శుభాకాంక్షలతో...
నీ స్నేహితుల బృందం

12/05/2026

తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఇంట ఆనందం, ఆయురారోగ్యం, ఐశ్వర్యం నిండాలని కోరుతూ

మీ కొల్లి రఘురామిరెడ్డి
కార్యదర్శి, జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్, తిరుపతి

ఈ నూతన సంవత్సరంలో మీకు సంపద, అదృష్టం, ఆరోగ్యం, కీర్తి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.....మీకు మీ కుటుంబసభ్యులకునూతన సంవత...
01/01/2026

ఈ నూతన సంవత్సరంలో మీకు సంపద, అదృష్టం, ఆరోగ్యం, కీర్తి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.....
మీకు మీ కుటుంబసభ్యులకు
నూతన సంవత్సర శుభాకాంక్షలు-2026

మీ కొల్లి రఘురామిరెడ్డి

Address

Tirupati

Website

Alerts

Be the first to know and let us send you an email when Kolli Raghu RamiReddy yuva sainyam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share