Tirupati mayor followers

Tirupati mayor followers Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Tirupati mayor followers, Social service, Tirupati.

19/08/2023
*వైఎస్సార్ సీపీ 24వ డివిజన్ కార్పొరేటర్ హనుమంత్ నాయక్ మృతి పట్ల టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి, నగర మేయర్ డాక్టర్ శి...
19/08/2023

*వైఎస్సార్ సీపీ 24వ డివిజన్ కార్పొరేటర్ హనుమంత్ నాయక్ మృతి పట్ల టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి, నగర మేయర్ డాక్టర్ శిరీష విచారం...*

*తిరుపతి*

తిరుపతి నగర 24వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ హనుమంత్ నాయక్ మృతి పట్ల టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే శ్రీ భూమన కరుణాకర రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష విచారం వ్యక్తం చేశారు. స్థానిక భూపాల్ హౌసింగ్ లోని హనుమంత్ నాయక్ నివాసం వద్ద శనివారం ఉదయం నాయక్ పార్థివ దేహానికి భూమన నివాళ్లర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. హనుమంత్ నాయక్ మృతి వైఎస్సార్ సీపీ కి తీరని లోటు అని భూమన పేర్కొన్నారు.

తిరుపతి, ఆగస్ట్15: 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా  మంగళవారం ఉదయం తిరుపతి నగర పాలక సంస్థ కార్యాలయంలో తిరుపతి నగరపాలక స...
15/08/2023

తిరుపతి, ఆగస్ట్15: 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం ఉదయం తిరుపతి నగర పాలక సంస్థ కార్యాలయంలో తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష గారు జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం నగర పాలక అధికారులుకు, సిబ్బందికి ప్రశంస పత్రాలు అందజేశారు.గౌరవ వందనం స్వీకరించి జాతీయ గీతాలాపన చేశారు.

ఈ కార్యక్రమంలో కమిషనర్ హరిత గారు, అదనపు కమీషనర్ సునీత గారు, ఉప కమిషనర్ చంద్రమౌళిశ్వర్ రెడ్డి గారు,యస్.ఈ.మెహన్ గారు, అధికారులు, వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


తిరుపతి ప్రజల ఉన్నతికి కృషి చేద్దాము - ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి**తిరుపతి అభివృద్ది పనులకే ప్రాధాన్యత - మేయర్ శిరిషా...
08/08/2023

తిరుపతి ప్రజల ఉన్నతికి కృషి చేద్దాము - ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి*

*తిరుపతి అభివృద్ది పనులకే ప్రాధాన్యత - మేయర్ శిరిషా, కమిషనర్ హరిత*

*తిరుపతి అభివృద్ధికై వచ్చెతరం గురించి ఆలోచిస్తున్నాము - డిప్యూటీ మేయర్ భూమన అభినయ్*


నగర కూడళ్ళ సుందరీకరణ లో భాగంగా నగరంలోని ముత్యాల రెడ్డి పల్లి కూడలి వద్ద ఏర్పాటు చేస్తున్న దండి మార్చ్ విగ్రహాల ను ఇంజినీ...
08/08/2023

నగర కూడళ్ళ సుందరీకరణ లో భాగంగా నగరంలోని ముత్యాల రెడ్డి పల్లి కూడలి వద్ద ఏర్పాటు చేస్తున్న దండి మార్చ్ విగ్రహాల ను ఇంజినీరింగ్ అధికారులతో కలసి పరిశీలిస్తున్న తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష,కమిషనర్ హరిత ఐఏఎస్ గారు. ఆగస్ట్ 13 వ తేదీన ప్రారంభానికి సిద్దం చేయాలని మేయర్, కమిషనర్ అధికారులను ఆదేశించారు.

*బిపి మండల్ డే సందర్భంగా తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష బిపి మండల్ విగ్రహంకు గజమాల వేసి నివాళులర్పించారు.* మండల్ డే సంద...
07/08/2023

*బిపి మండల్ డే సందర్భంగా తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష బిపి మండల్ విగ్రహంకు గజమాల వేసి నివాళులర్పించారు.*

మండల్ డే సందర్భంగా బీసీ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో డిబిఆర్ రోడ్ లో ఉన్న తిరుపతి బీపీ మండల్ గారి విగ్రహానికి సోమవారం పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.


*తిరుపతి శాసనసభ్యుడు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు , తిరుమల తిరుపతి దేవస్థానం నూతన చైర్మన్ గా నియమితులైన గౌ: శ్రీ భూమన ...
06/08/2023

*తిరుపతి శాసనసభ్యుడు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు , తిరుమల తిరుపతి దేవస్థానం నూతన చైర్మన్ గా నియమితులైన గౌ: శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారికి ఆదివారం ఉదయం పద్మావతి పురం లో మేయర్ దంపతులు మేయర్ డాక్టర్ శిరీష, డాక్టర్ ముని శేఖర్ కలిసి పుష్పగుచ్చం అందించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు, Thulasiyadav  గారు ప్రముఖ వైద్యులు హరిబాబు, హేమ కుమార్, రమేష్ తదితరులు ఉన్నారు.*


*ఉన్నత హోదాలకు**శిక్షణాకేంద్రంగా  తిరుపతి**"డాక్టర్ గిండీస్ ఐఏఎస్ అకాడమీ" ప్రారంభోత్సవంలో           - నగర మేయర్ శిరీష*
03/08/2023

*ఉన్నత హోదాలకు*
*శిక్షణాకేంద్రంగా తిరుపతి*

*"డాక్టర్ గిండీస్ ఐఏఎస్ అకాడమీ" ప్రారంభోత్సవంలో - నగర మేయర్ శిరీష*

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం గురువారం ఉదయం తిరుపతి నగర పాలక సంస్థ పరిధిలోని 19 డివిజన్ ముత్యాల రెడ్డి పల్లి సమీపంలో...
03/08/2023

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం గురువారం ఉదయం తిరుపతి నగర పాలక సంస్థ పరిధిలోని 19 డివిజన్ ముత్యాల రెడ్డి పల్లి సమీపంలో నుండి తిరుపతి శాసనసభ్యులు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు, తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష గారు పాల్గొని లబ్ధిదారులతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించిందని అందుకు ప్రతి ఒక్కరు జగనన్నకు తోడు నిలవాలని కోరారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజలు భారీ సంఖ్యలో స్వాగతం పలికారు.


గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం బుధవారం ఉదయం తిరుపతి నగర పాలక సంస్థ పరిధిలోని 19 డివిజన్ ముత్యాల రెడ్డి పల్లి సమీపంలో ...
02/08/2023

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం బుధవారం ఉదయం తిరుపతి నగర పాలక సంస్థ పరిధిలోని 19 డివిజన్ ముత్యాల రెడ్డి పల్లి సమీపంలో నుండి తిరుపతి శాసనసభ్యులు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు, తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష గారు పాల్గొని ప్రసంగించారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజలు భారీ సంఖ్యలో స్వాగతం పలికారు.

Address

Tirupati
517501

Website

Alerts

Be the first to know and let us send you an email when Tirupati mayor followers posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category