ITDP, Kutami Prabhutvam

ITDP, Kutami Prabhutvam itdp is a social media,Public awareness activities for good governance

28/05/2026
28/05/2026

రెండవ రోజు మహానాడు

28/05/2026

సర్వేపల్లి నియోజకవర్గం





26/05/2026

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మహా నాయకుడు ఎన్టీఆర్ జయంతి తెలుగు జాతి కీర్తి మహోత్సవం మహానాడు. అంతర్జాతీయ ఉద్రిక్త పరిస్థితుల్లో నేపథ్యంలో ప్రధాని మోదీ పిలుపుమేరకు హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్నారు. స్త్రీ శక్తి థీమ్‌తో జరిగే మహానాడు ను 'నా తెలుగుదేశం - నా బాధ్యత'గా నిర్వహించాలని కోరుతోంది. కార్యకర్తలు, పార్టీ అభిమానులు వారి వారి ఇంటిపైన తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేసి ... ఆ జెండాతో సెల్ఫీ దిగి దానిని మీ మీ సామాజిక మాధ్యమాలలో హ్యాష్ ట్యాగ్ తో షేర్ చేయండి. మహానాడు వేడుక ముందుగానే మొదలైందని ప్రపంచానికి చాటండి.



28/04/2026

తాత స్థాపించిన జెండాకు అండగా..
తండ్రి నిర్దేశించిన కర్తవ్యానికి నిబద్ధతగా..
కార్యకర్తలకు కొండంత ధైర్యంగా..
పసుపు దళాన్ని భుజాన వేసుకుని ముందుండి నడిపించేందుకు వస్తున్న లోకేషన్న..

ఇది యువగళ సింహ గర్జన 🔥





21/04/2026

ఈ రోజు Y. S. Sharmila గారిపై విమర్శలు చేస్తున్న YSR Congress Party బ్యాచ్‌కు ఒక చిన్న ప్రశ్న 👇

👉 అభిప్రాయం చెప్పడమే తప్పా?
👉 ప్రజల సమస్యలు ప్రస్తావించడమే నేరమా?

వ్యక్తిగత విమర్శలు, తక్కువ స్థాయి కామెంట్లు… ఇవి బలహీనతల లక్షణాలు.
ప్రజాస్వామ్యంలో వాదనలు ఉండాలి… కానీ అవి విలువలతో ఉండాలి!

20/04/2026

అభివృద్ధి కోసం ఎప్పుడూ ముందుండే అసలైన లీడర్!
తెలుగు ప్రజల గర్వకారణం…
రాష్ట్రాన్ని రాకెట్ స్పీడ్‌లో ముందుకు తీసుకెళ్తున్న నాయకుడికి
జన్మదిన శుభాకాంక్షలు!


19/04/2026

తెలుగు జాతి గర్వం… అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్‌కు దిశానిర్దేశం చేసిన మహానేతకు
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు! 🎉

🔥 “లీడర్ అంటే లీడర్… అది చంద్రబాబు నాయుడు గారే!” 🔥

19/04/2026

మా పార్టీ పేరు బూతుల వైఎస్ఆర్సిపి పార్టీ

Address

Tirupati
517501

Website

Alerts

Be the first to know and let us send you an email when ITDP, Kutami Prabhutvam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share