22/07/2026
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, విద్య & ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి చొరవతో ప్రతి విద్యార్థి చదువుకు భరోసా, ప్రతి తల్లి ముఖంలో ఆనందం నింపే దిశగా మరో ముందడుగు.
ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ… రెండో ఏడాదిలోనూ “తల్లికి వందనం” పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం.
మాటల్లో కాదు… చేతల్లో సంక్షేమం.
ప్రతి తల్లికి అండ… ప్రతి విద్యార్థి భవిష్యత్తుకు భరోసా.
ఇదే కూటమి ప్రభుత్వ పాలన.