RK Roja Youth

RK Roja Youth fan page maintained by Anamala

    Rojamma
20/03/2024

Rojamma

12/09/2023

07/07/2023

22/06/2023

𝘿𝙚𝙫𝙞𝙡 𝙞𝙨 𝘽𝙖𝙘𝙠.. 🔥🔥🔥💥💥
#𝙖𝙥𝙣𝙚𝙚𝙙𝙨𝙟𝙖𝙜𝙖𝙣 #𝙛𝙞𝙧𝙚𝙗𝙧𝙖𝙣𝙙 #𝙧𝙤𝙟𝙖 #𝙩𝙤𝙪𝙧𝙞𝙨𝙢 #𝙢𝙞𝙣𝙞𝙨𝙩𝙚𝙧

I've just reached 2.5K followers! Thank you for continuing support. I could never have made it without each one of you. ...
13/06/2023

I've just reached 2.5K followers! Thank you for continuing support. I could never have made it without each one of you. 🙏🤗🎉

13/06/2023

🔥నగరి టిడిపి ఇన్చార్జి గాలి భాను ప్రకాష్ కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన
సామాన్యుడు 🔥

*జగనన్న ద్వారానే సుపరిపాలన సంక్షేమం అభివృద్ధి సాధ్యమవుతుంది*...... *మంత్రి రోజా గారు* -------------------------గడపగడపకు ...
06/05/2023

*జగనన్న ద్వారానే సుపరిపాలన సంక్షేమం అభివృద్ధి సాధ్యమవుతుంది*...... *మంత్రి రోజా గారు*
-------------------------

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శనివారం సాయంత్రం నగరి మున్సిపాలిటీ పరిధిలోని నగరి వెస్ట్ సచివాలయం పరిధిలోని 26వ వార్డు మరియు 25వ వార్డు నందు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల మరియు యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు శ్రీమతి ఆర్కే రోజా గారికి ప్రజలు బ్రహ్మ రథం పట్టారు గజమాలతో ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా....జగనన్న ద్వారానే సుపరిపాలన సంక్షేమం అభివృద్ధి సాధ్యమవుతుంది.

జగనన్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయంటూ ప్రతి ఒక్కరిని పలకరించారు
ప్రతి గడపలో హారతులు పడుతూ పూల మాలలతో స్వాగతం పలికారు దుష్ట చతుష్టయం ఎన్ని ఆరోపణలు చేసిన రాబోయే 2024లో మరల వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకుందాం*. అని తెలియజేశారు.

ఈ సందర్భంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ అలాగే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని అర్హత ఉండి పథకాలు అందని లబ్ధిదారులకు వెంటనే ఆ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో నగరి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు పట్టణ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు మరియు మండలాధికారులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.

   #𝙖𝙥 #𝙢𝙞𝙣𝙞𝙨𝙩𝙚𝙧🔥❤ #𝙮𝙨𝙧𝙘𝙥 #𝘾𝙢𝙟𝙖𝙜𝙖𝙣
16/03/2023

#𝙖𝙥 #𝙢𝙞𝙣𝙞𝙨𝙩𝙚𝙧🔥❤ #𝙮𝙨𝙧𝙘𝙥 #𝘾𝙢𝙟𝙖𝙜𝙖𝙣

𝙂𝙖𝙙𝙖𝙥𝙖 𝙂𝙖𝙙𝙖𝙥𝙖 𝙥𝙧𝙤𝙜𝙧𝙖𝙢     #𝘼𝙥           నిండు వర్షం కురుస్తున్న    గడప గడప కు కార్యక్రమంలో భాగంగా పరమేశ్వరమంగలం దళితవాడల...
09/12/2022

𝙂𝙖𝙙𝙖𝙥𝙖 𝙂𝙖𝙙𝙖𝙥𝙖 𝙥𝙧𝙤𝙜𝙧𝙖𝙢
#𝘼𝙥
నిండు వర్షం కురుస్తున్న గడప గడప కు కార్యక్రమంలో భాగంగా పరమేశ్వరమంగలం దళితవాడలో పర్యటి పర్యటిస్తున్న రాష్ట్ర మంత్రి వర్యలు ఆర్ కె రోజా గారు, సోదరులు రాంప్రసాద్ రెడ్డి అన్నగారు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

04/12/2022

Roja madam🔥

Address

Nagari
Tirupati
517551

Alerts

Be the first to know and let us send you an email when RK Roja Youth posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to RK Roja Youth:

Share