Gudi_Badi_Tirupati

Gudi_Badi_Tirupati we r cleaning local temples in Tpt, as per our Guru sri Vaddiparti Padmakar Garu guidlince.

09/08/2026

02/08/2026

గుడి బడి : తిరుపతి, ఆగష్టు 09 2026, ఆదివారం, ఆషాఢ బహుళ ఏకాదశి, శ్రీ గంగమ్మ దేవాలయం, రేణిగుంట ఫ్లైఓవర్ పక్కన,తిరుపతి

పూజ్య గురువులు ఎన్నో పురాణములలో చెప్పారు. ఆలయాలను శుభ్రం చేయడం, పాడుబడ్డ ఆలయాలను బాగు చేయుట ఎంతో పుణ్యప్రదం అని, ఆ పుణ్యం మనలని, మన పిల్లల్ని రక్షిస్తుందని చెప్పారు. ఆ స్ఫూర్తితో బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు ఏర్పాటు చేసిన గుడి-బడి కార్యక్రమం గురువుగారి శిష్య బృందం ప్రతి నెలా ఎన్నో ప్రాంతాలలో నిర్వహిస్తున్నది ఆసక్తి కలవారు పాల్గొనవచ్చు

కార్యక్రమం వివరాలు:
ఉ. 08:00am గం.లకు సేవా కార్యక్రమము మొదలగును

ఇట్లు
గుడి-బడి తిరుపతి
శ్రీ ప్రణవపీఠ శిష్యబృందం
9618083323
9292107037

25/07/2026

25-07-2026 తొలి ఏకాదశి చాతుర్మాసం ప్రారంభం అయినందున శ్రీమత్ నారాయణీ దేవి ఆలయం నందు "చండీ హోమం" నిర్వహించడం జరిగింది భక్తులు పాల్గొని అమ్మవారి అనుగ్రహ కృపా కటాక్షములు పొందారు Vaddiparti Padmakar

గుడి బడి : తిరుపతి జూన్ 21 2026, ఆదివారం జ్యేష్ట శుక్ల సప్తమి,(భాను సప్తమి) శ్రీ బండారి ఆంజనేయ స్వామి ఆలయం,రాయల్ నగర్ ,త...
20/06/2026

గుడి బడి : తిరుపతి జూన్ 21 2026, ఆదివారం జ్యేష్ట శుక్ల సప్తమి,
(భాను సప్తమి) శ్రీ బండారి ఆంజనేయ స్వామి ఆలయం,రాయల్ నగర్ ,తిరుపతి

పూజ్య గురువులు ఎన్నో పురాణములలో చెప్పారు. ఆలయాలను శుభ్రం చేయడం, పాడుబడ్డ ఆలయాలను బాగుచేయుట ఎంతో పుణ్యప్రదం అని, ఆ పుణ్యం మనలని, మన పిల్లల్ని రక్షిస్తుందని చెప్పారు. ఆ స్ఫూర్తితో బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు ఏర్పాటు చేసిన గుడి-బడి కార్యక్రమం గురువుగారి శిష్య బృందం ప్రతి నెలా ఎన్నో ప్రాంతాలలో నిర్వహిస్తున్నది ఆసక్తి కలవారు పాల్గొనవచ్చు

కార్యక్రమం వివరాలు:
ఉ. 08:00am గం.లకు సేవా కార్యక్రమము మొదలగును*

ఇట్లు
గుడి-బడి తిరుపతి
శ్రీ ప్రణవపీఠ శిష్యబృందం
8861731033
9618083323
9441080876

గుడి బడి : తిరుపతి*జూన్ 07 2026, ఆదివారం మంచినీళ్ళ కుంట,నరసింహ తీర్థం,LIC రోడ్డు, బాలాజీ కాలనీ , తిరుపతి*నరసింహ తీర్థం ప...
05/06/2026

గుడి బడి : తిరుపతి*జూన్ 07 2026, ఆదివారం మంచినీళ్ళ కుంట,నరసింహ తీర్థం,LIC రోడ్డు, బాలాజీ కాలనీ , తిరుపతి*

నరసింహ తీర్థం పరమ పవిత్రమైన తీర్థం కృతయుగం లో ప్రహ్లాదుడు ఈ ప్రదేశమున స్వామి వారి కొరకు తపస్సును ఆచరించినపుడు స్వామి వారు నరసింహ స్వామి వారి రూపం నందు ప్రత్యక్షమై ప్రహ్లాదున్ని ఆశీర్వదించిన దివ్యమైన తీర్థము అప్పటి ఈ తీర్థముకు ఎదురుగా ఉన్న పరమేశ్వరునికి నిత్యం అభిషేకం కొరకు ఈ జలమును వినియోగిస్తారు ఇచ్చట తీర్థము శుభ్రత కొరకు మనల్ని స్వామి వారు అనుగ్రహించారు ఆసక్తి కలవారు పాల్గొనవచ్చు

కార్యక్రమం వివరాలు:
*ఉ. 07:00am గం.లకు సేవా కార్యక్రమము మొదలగును*

ఇట్లు
గుడి-బడి తిరుపతి
శ్రీ ప్రణవపీఠ శిష్యబృందం
8639887464
9493370177
6302275901

22/05/2026

సప్త మోక్షపురములలో ఒకటైన కాంచీపురం నందు 4 రోజులు నిద్ర చేసిన వాళ్ళకి అంత్య కాలంలో ఎటువంటి పరిస్థితి లో అయినా మరణం పొందిన వారు బ్రహ్మ రంధ్రం నుంచి మోక్షం పొందుతారని స్థల పురాణం చెప్తుంది అని గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు వివరించారు

18/05/2026

గుడి బడి తిరుపతి శిష్య బృందం సభ్యులు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నిలయం తిరుమల లోని బాలాజీ నగర్ నందు ఉన్న బాలా త్రిపురసుందరి అమ్మవారి ఆలయం లో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు 30 మంది సభ్యులు ఎంతో భక్తి ప్రపత్తులతో సేవ చేసారు ఇందులో పాల్గొన్న ప్రతి భక్తునికి వారి కుటుంబ సభ్యులకు మరియు అల్పాహార సమర్పణ అన్నదానం సమర్పణ చేసిన వారికి అమ్మవారు సంపూర్ణ అనుగ్రహ కృపా కటాక్షములు కలిగించి ఆయురారోగ్య అష్టైశ్వర్యములు ప్రసాదించి అమ్మవారు శాశ్వత కైవల్యం ప్రాప్తించాలని కోరుచున్నాము

గుడి బడి తిరుపతి శిష్య బృందం సభ్యులకు ప్రణామములు తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర సందర్భంగా గుడి బడి సభ్యులు 10/05/2...
06/05/2026

గుడి బడి తిరుపతి శిష్య బృందం సభ్యులకు ప్రణామములు తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర సందర్భంగా గుడి బడి సభ్యులు 10/05/2026 ఆదివారం మజ్జిగ మరియు అమ్మవారి అంబలి ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించనున్నాము ప్రతి సంవత్సరం జరుపుతున్న ఈ కార్యక్రమం నందు భక్తులు పాల్గొని అమ్మవారి అనుగ్రహ కృపా కటాక్షములు పొందాలని కోరుచున్నాము


https://maps.app.goo.gl/4nRY7RUJUPW4sAgc9

Address

Tirupati
517501

Opening Hours

Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Telephone

+919498055874

Website

Alerts

Be the first to know and let us send you an email when Gudi_Badi_Tirupati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category