Chevireddy Mohithreddy

Chevireddy Mohithreddy YSRCP student wing president- Chittor parliament

ఈ సంక్రాంతి మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ మీకు మీకుటుంబసభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.
14/01/2020

ఈ సంక్రాంతి మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ మీకు మీకుటుంబసభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.

09/01/2020
చీకటిపై ‘వెలుగు’.. చెడుపై ‘మంచి’.. విజయానికి ప్రతీక దీపావళి.- మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
26/10/2019

చీకటిపై ‘వెలుగు’.. చెడుపై ‘మంచి’.. విజయానికి ప్రతీక దీపావళి.
- మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

04/02/2019
ఈ రోజు కాసిపెంట్ల పంచాయతీలో  మరోవపల్లి ఎస్సీ ఎస్టీ పల్లెల్లో మరియు మరవపల్లి ఊరిలో ఇంటింటికి  పర్యటించి నవరత్నాల పథకాలు మ...
26/01/2019

ఈ రోజు కాసిపెంట్ల పంచాయతీలో మరోవపల్లి ఎస్సీ ఎస్టీ పల్లెల్లో మరియు మరవపల్లి ఊరిలో ఇంటింటికి పర్యటించి నవరత్నాల పథకాలు మరియు ఈ ప్రభుత్వం వల్ల జరిగే అన్యాయాల్ని వివరించడం జరిగింది. ఈసారి జగనన్నకు అవకాశమివ్వాలని నాన్నగారిని ఎమ్మెల్యేగా చేసుకోవాలని అందరినీ అభ్యర్థించటం జరిగింది.

అందరికీ నమస్కారం నేడు రావాలి జగన్ కావా జగన్ కార్యక్రమంలో భాగంగా పనపాకం పంచాయితీ లొ పనపాక హరిజన వాడ కందులవారి  గడ్డంవారిప...
19/01/2019

అందరికీ నమస్కారం
నేడు రావాలి జగన్ కావా జగన్ కార్యక్రమంలో భాగంగా పనపాకం పంచాయితీ లొ పనపాక హరిజన వాడ కందులవారి గడ్డంవారిపల్లెలో పర్యటించి నారా నారాయణస్వామి నాయుడు గారిని కలవడం జరిగింది మరియు చెరుకు రైతులకు జగనన్న ముఖ్యమంత్రి కాగానే నల్లబెల్లం మీద ఆంక్షలు ఎత్తివేస్తారని మరియు చిత్తూరు జిల్లాలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తారని భరోసాఇవ్వడం జరిగింది.

నేడు రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమాల్లో భాగంగా చంద్రగిరి మండలం పనపాకం పంచాయతీ మధురానగర్ కాలనీలో పర్యటించడం జరిగింది ...
19/01/2019

నేడు రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమాల్లో భాగంగా చంద్రగిరి మండలం పనపాకం పంచాయతీ మధురానగర్ కాలనీలో పర్యటించడం జరిగింది అక్కడ ప్రజానీకంలో మాట్లాడుతూ జగనన్న సీఎం కాగానే వెయ్యి రూపాలు పైన దాటిన హాస్పిటల్ బిల్లు ను ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రభుత్వమే చెల్లిస్తుందనిఅలాగే నవరత్నాల పథకాల గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

 #నేడు చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం,పాకాల పంచాయతీలో కరిమితుల్ల బాత్, శ్రీనివాసపురం,గాంధీనగర్,బాలాజీ కాలనీలొ రావాలి ...
04/01/2019

#నేడు చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం,పాకాల పంచాయతీలో కరిమితుల్ల బాత్, శ్రీనివాసపురం,గాంధీనగర్,బాలాజీ కాలనీలొ రావాలి జగన్ కావాలి జగన్ అనే కార్యక్రమం నిర్వహించటం జరిగింది.రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ప్రజా పరిపాలనకు పట్టం కట్టాలని గ్రామస్తులకు తెలియచేయడం జరిగింది .అలాగే పాదయాత్రలో భాగంగా ప్రతి ఇంటింటికి నవరత్నాల పథకాల ఉపయోగాలను గురించి చెప్తూ మన రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించే మన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులు వైఎస్ జగన్మోహరెడ్డి గారే నని ప్రతి ఒక్కరూ రాబోయాె ఎన్నికల్లో జగనన్నను సీఎం చేసుకోవాలని.అలాగే ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో నిత్యం ప్రజల శ్రేయస్సును కోరే మన ఎమ్మెల్యే గారు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక నాయకులను, కార్యకర్తలను, మహిళలను,యువకులను,చంద్రగిరి నియోజకవర్గ ప్రజలందరికి విన్నవిస్తున్నాను🙏🙏

చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో దామల చెరువు పంచాయతీలో ఇంటింటికి వెళ్లి నవరత్నాలు పథకాలను వివరించి ,అలాగే జగనన్న ప్రక...
28/10/2018

చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో దామల చెరువు పంచాయతీలో ఇంటింటికి వెళ్లి నవరత్నాలు పథకాలను వివరించి ,అలాగే జగనన్న ప్రకటించిన నవరత్నాలతో రాష్ట్ర ప్రజల కష్టాలు తీరుతాయని ప్రజల కోసం శ్రమిస్తున్న జననేత జగన్మో రెడ్డిని సీఎం చేయడమే లక్ష్యంగా.అలాగే గ్రామాల్లో వున్న మహిళలు స్థానికులు నాయకులు రాబోయే ఎన్నికల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని చంద్రగిరి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపిస్తామని అక్కడ ఉన్న గ్రామ ప్రజలు భరోసా ఇచ్చారు.అలాగే ఎటు చూసినా జగనన్నకు అనూహ్య స్పందన లభిస్తుంది.కావలి జగన్ రావాలి జగన్ అనే కార్యక్రమం ప్రజల్లోకి తీసుకుని వెళ్లడం జరిగింది .

వై యస్ ఆర్ స్టూడెంట్ యూనియన్ చేపట్టిన 48 గంటలు నిరుద్యోగ దీక్ష కార్యక్రమం విరమణ ,గంగాధరనెల్లూర్ శాసనసభ్యులు...నారాయణ స్వ...
04/10/2018

వై యస్ ఆర్ స్టూడెంట్ యూనియన్ చేపట్టిన 48 గంటలు నిరుద్యోగ దీక్ష కార్యక్రమం విరమణ ,గంగాధరనెల్లూర్ శాసనసభ్యులు...నారాయణ స్వామి గారి చేతుల మీదుగా ముగించడం జరిగింది.


.

 #రావాలి_జగన్_కావాలి_జగన్.
03/10/2018

#రావాలి_జగన్_కావాలి_జగన్.

చంద్రబాబు నాయుడు  హామీలు నెరవేర్చలేదని రెండవ రోజు కొనసాగుతున్న నిరవధిక నిరుద్యోగ దీక్ష లో నేను సైతం...  .
03/10/2018

చంద్రబాబు నాయుడు హామీలు నెరవేర్చలేదని రెండవ రోజు కొనసాగుతున్న నిరవధిక నిరుద్యోగ దీక్ష లో నేను సైతం...


.

Address

1-4, Thummalagunta
Tirupati
517502

Telephone

9700703020

Website

Alerts

Be the first to know and let us send you an email when Chevireddy Mohithreddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share