BJYM Tirupathi

BJYM Tirupathi BJYM programmes at Tirupathi.

భారతదేశ ఔన్నత్యాన్ని, యువభారత శక్తి సామర్థ్యాలను సగర్వంగా చాటిచెప్పిన స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతి...
12/01/2026

భారతదేశ ఔన్నత్యాన్ని, యువభారత శక్తి సామర్థ్యాలను సగర్వంగా చాటిచెప్పిన స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. మన సనాతనధర్మంలో అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సాంస్కృతిక వారసత్వపు సారాంశాన్ని స్వీకరించి, ముందు తరాలకు అందించాల్సిన అవసరం ఉందని స్వామి వివేకానంద బలంగా విశ్వసించారు.

జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా... భారతీయ యువశక్తికి ప్రతీక అయిన వివేకానందుల వారి వ్యక్తిత్వం, బోధనల స్ఫూర్తితో యువత వికసిత భారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నాను.🤝

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి గారు బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా తిరుప...
01/11/2023

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి
గారు బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా తిరుపతికి విచ్చేస్తున్న సందర్భంగా స్వాగతం-సుస్వాగతం
Purandeswari


🎂May you have a healthy and successful year ahead!' 'Wishing a very Happy Birthday to PM Narendra Modi! Your visionary l...
16/09/2023

🎂May you have a healthy and successful year ahead!' 'Wishing a very Happy Birthday to PM Narendra Modi! Your visionary leadership and tireless efforts for the betterment of our country are truly commendable. May you continue to lead “Bharath“to new heights.'💐💐💐🙏🙏🙏

శ్రీ నరేంద్రమోదీ గారిని కలిసిన భారత్ గ్రాండ్ మాస్టర్ 'ప్రజ్ఞానంద'..💐🇮🇳🙏
31/08/2023

శ్రీ నరేంద్రమోదీ గారిని కలిసిన భారత్ గ్రాండ్ మాస్టర్ 'ప్రజ్ఞానంద'..💐🇮🇳🙏

దేశ మహిళలందరికీ రాఖీపూర్ణిమ శుభాకాంక్షలు 💐🙏 మహిళలకు మోడీజీ కానుక ఒక్క సిలిండర్ మీద 200 రూపాయల తగ్గింపు 400 రూపాయల సబ్సిడ...
30/08/2023

దేశ మహిళలందరికీ రాఖీపూర్ణిమ శుభాకాంక్షలు 💐🙏

మహిళలకు మోడీజీ కానుక ఒక్క సిలిండర్ మీద 200 రూపాయల తగ్గింపు 400 రూపాయల సబ్సిడీ ఇచ్చిన కేంద్రం

ధన్యవాదాలు మోడీజీ గారు..💐🙏

ఈరోజు శ్రీవారి దర్శనార్థమై తిరుమలకు విచ్చేసిన కేంద్ర సమాచార, క్రీడ మరియు యువజన శాఖ మంత్రివర్యులు శ్రీ అనురాగ్ సింగ్ ఠాగూ...
13/08/2023

ఈరోజు శ్రీవారి దర్శనార్థమై తిరుమలకు విచ్చేసిన కేంద్ర సమాచార, క్రీడ మరియు యువజన శాఖ మంత్రివర్యులు శ్రీ అనురాగ్ సింగ్ ఠాగూర్ గారిని తిరుపతి అలిపిరి వద్ద కలిసి స్వాగతం పలకడం జరిగినది ఈ సందర్భంగా మంత్రిగారికి బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రాటకొండ విశ్వనాథ్ యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దాము రాయల్ అలిపిరి మండల అధ్యక్షులు జనార్దన్ రెడ్డి అలిపిరి మండల ప్రధాన కార్యదర్శి శ్రీధర్ నాయకులు ప్రవీణ్ కలిసి దుశాలవతో సత్కారం చేశారు ఈ సందర్భంగా మంత్రిగారు మాట్లాడుతూ ఆగస్టు 15 జరగబోవు ప్రతి ఇంటిపై జాతి ఎండా ( హర్గర్ తిరంగా ) కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా జరిగే విధంగా పార్టీ శ్రేణులు ప్రయత్నించాలని కోరడం జరిగినది…🙏

12/08/2023

రేపటి తరానికి హీరోలు రేపటిని నిర్దేశించే శక్తి నిండిన వ్యక్తులు యువత అంతర్జాతీయ యువ దినోత్సవ శుభాకాంక్షలు…🙏

*గ్రామ పంచాయతీల పనితీరును మెరుగుపరచాలి**ప్రభుత్వ తీరు మారకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం* ✊✊*ఈ సందర్భంగా VishuVardhan ree...
11/08/2023

*గ్రామ పంచాయతీల పనితీరును మెరుగుపరచాలి*
*ప్రభుత్వ తీరు మారకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం* ✊✊

*ఈ సందర్భంగా VishuVardhan reedy గారు మాట్లాడుతూ: మన దేశ పాలనలో గ్రామ పంచాయతీలకు చాలా ప్రాముఖ్యత ఉంది ఏ దేశం స్వయం సమృద్ధిని సాధించాలన్న ముందుగా గ్రామాలు పరిపుష్టంగా ఉండాలి, అసలు మన దేశం గ్రామ పంచాయతీలు స్వయం సమృద్ధి కలిగినవి, పాడి పంటలతో సిరిసంపదలతో ఉంటాయి అందుకు కారణం మన గ్రామాల సౌహార్ద్ర సంస్కృతి సహకారం సమన్వయం ఇచ్చిపుచ్చుకునే ధోరణి విరాజిల్లుతూ వచ్చింది. మన దేశం ప్రాథమికంగా వ్యవసాయ దేశం చెరువులు దిగుడు బావులు నీటి ద్వారా సేద్యం సాగేది, కానీ బహుళార్థక సాధక ప్రాజెక్టులు వచ్చాక గ్రామాలకు గ్రామాలనే కబళించడం జరిగింది. అయినా జీవనం సాగింది మన గ్రామాలు గ్రామపంచాయతీలు స్వయం సంపూర్తిగా నడిచేవి, గ్రామ సభ ఏ క్రింది స్థాయి అత్యున్నత పార్లమెంట్ లాంటిది దానికి పూర్తి అధికారాలు కట్టబెట్టడం జరిగింది. గ్రామపంచాయతీ పాలనను బలోపేతం చేసింది అంటే గ్రామంలోని సమస్యలైన త్రాగునీరు, విద్యా, వైద్యం, పారిశుద్ధ్యం సౌకర్యాలను కల్పించడానికి ఆ గ్రామ ప్రజల అభిప్రాయాలను తెలుసుకొని అమలు చేయడానికి 73వ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. ఇప్పటికే అప్పులు మయంగా రాష్ట్రాన్ని మార్చేసిన ప్రభుత్వం ఇప్పుడు నిధులు మళ్లింపు మీద కన్నేసిందని వారు విమర్శించారు. పంచాయతీల నుంచి రెండున్నర ఏళ్ల పాలనలో రూ 1309 కోట్ల పైగా నిధులు మళ్ళించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ మోసానికి నిర్వీర్యమైపోతున్నాయి, నిధులు లేని కారణంగా పంచాయతీల్లో సర్పంచులు ఉత్సవ విగ్రహాల మారిపోతున్నారని అన్నారు. దారి మళ్లించిన నిధులను తిరిగి ఇచ్చేయాలని వారి డిమాండ్ చేశారు….

ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.*🙏

ఈరోజు 18-7-23 సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ తిరుపతి వారికి సీఐ అంజు యాదవ్ పై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం సమర్పించడం జరిగినదివి...
17/07/2023

ఈరోజు 18-7-23 సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ తిరుపతి వారికి సీఐ అంజు యాదవ్ పై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం సమర్పించడం జరిగినది
విషయం: శ్రీకాళహస్తి ఇన్స్పెక్టర్ అంజు యాదవ్ పైన శాఖ పరమైన చర్యలు తీసుకోవాలి
శ్రీ కాళహస్తిలో సర్కిల్ ఇన్స్పెక్టర్ గ విధులు నిర్వహిస్తున్న అంజు యాదవ్ గారు వారి దురుసు ప్రవర్తనంలో ప్రజల్లో పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క పరువు తీస్తున్నారు ఇటీవల
శ్రీ కాళహస్తిలో జనసేన నాయకుడిపై చేయి చేసుకోవటం , పబ్లిక్ గా తొడలు కొడుతున్న సంఘటనలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి కావున అంజు యాదవ్ ప్రవర్తన పైన దర్యాప్తు చేయించి శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాటకొండ విశ్వనాథ్ మరియు BJYM రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దాము రాయల్ బిజెపి తిరుపతి మండల అధ్యక్షులు శరత్ కుమార్ కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగినది…🙏

కేంద్ర మంత్రి శ్రీ Nitin Gadkari గారిని తిరుపతి ఎస్.వి యూనివర్సిటీ స్టేడియం లో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.🙏ఈ సందర్భం...
14/07/2023

కేంద్ర మంత్రి శ్రీ Nitin Gadkari గారిని తిరుపతి ఎస్.వి యూనివర్సిటీ స్టేడియం లో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.🙏

ఈ సందర్భంగా వారికి తిరుపతి చిత్తూరు నుండి బెంగళూరు వరకు 6 లైన్ల హైవే నియమించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది 💐💐💐🤝🤝🤝

🧘‍♂️యోగాసనాలతో శారీరక దృఢత్వం.. మానసిక వికాసం సొంతం. యోగా ప్రక్రియతోనే మానసిక వికాసం సాధ్యమని సమస్త ప్రపంచం విశ్వసించింద...
21/06/2023

🧘‍♂️యోగాసనాలతో శారీరక దృఢత్వం.. మానసిక వికాసం సొంతం. యోగా ప్రక్రియతోనే మానసిక వికాసం సాధ్యమని సమస్త ప్రపంచం విశ్వసించింది. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మా శుభాకాంక్షలు.🙏

Address

Kalikama Gudi Street
Tirupati
517501

Telephone

8179686466

Website

Alerts

Be the first to know and let us send you an email when BJYM Tirupathi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to BJYM Tirupathi:

Share