Ravan Sikindar official

Ravan Sikindar official work at Telugu party ofc tuni tuni

Ravan Sikindar
02/04/2024

Ravan Sikindar

తీస్తే ప్రతి  #మనిషి 🚶జీవితం ోపిక్కే..!✊💪🔥పడ్డ అవమానాలు.. ఓడీపోయిన ప్రేమలు..కార్చిన కన్నీరు చుక్కలు.. ఎగతాళి చేసే బంధువు...
12/12/2023

తీస్తే ప్రతి #మనిషి 🚶జీవితం
ోపిక్కే..!✊💪🔥
పడ్డ అవమానాలు.. ఓడీపోయిన ప్రేమలు..
కార్చిన కన్నీరు చుక్కలు.. ఎగతాళి చేసే బంధువులు..
పక్కనే వుంటూ దెబ్బ కొట్టే శ్రత్రువులు..
తద్వారా ఎన్నో అనుభవాలు..
కొన్ని గెలుపులు.. ఎన్నో మలుపులు..
అతి కొన్ని సంతోషాలు..
పడిపోతూనే పైకి లేచిన క్షణాలు..
ఇవన్నీ ఆలోచించుకుంటూ కుమిలిపోయిన ఎన్నో రాత్రులు..
ఎందరో #పాత్ర ( #సూత్ర )దారులు..
ఇదే జీవిత సత్యం.😊🫡

ప్రతి దాని గురించి తీవ్రంగా ఆలోచించిసాధించేదేమీ లేదు..!ఆయాస పడడం తప్ప..!శాంతంగా ఉండడం మొదలు పెట్టండి..ఆరోగ్యంగా, శక్తివం...
06/12/2023

ప్రతి దాని గురించి తీవ్రంగా ఆలోచించి
సాధించేదేమీ లేదు..!
ఆయాస పడడం తప్ప..!
శాంతంగా ఉండడం మొదలు పెట్టండి..
ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉంటారు..!
Ravan Sikindar 😊

 #మోగజీవాలు_వీటి_ప్రేమ_అనంతం 🦮🐕🐕‍🦺Ravan Sikindar 😊
04/12/2023

#మోగజీవాలు_వీటి_ప్రేమ_అనంతం 🦮🐕🐕‍🦺
Ravan Sikindar 😊

శానామంది సినిమా హీరోలెక్క ఉంటావ్ అన్న అంటుంటారు. అయితే నేను అంటుంటా..మన వ్యక్తిత్వమే మనల్ని హీరోలెక్క చూపిస్తుంది అని.👉 ...
30/11/2023

శానామంది సినిమా హీరోలెక్క ఉంటావ్ అన్న అంటుంటారు. అయితే నేను అంటుంటా..
మన వ్యక్తిత్వమే మనల్ని హీరోలెక్క చూపిస్తుంది అని.
👉 అయితే అది రీల్ కాదు,రియల్ గా...😊
Ravan Sikindar🔥

30/01/2023



Nara Lokesh
Yanamala Sivarama Krishnan
YANAMALA కృష్ణుడు
✌️💪🔥

శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆలయం
16/12/2022

శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆలయం

Address

Tuni

Website

Alerts

Be the first to know and let us send you an email when Ravan Sikindar official posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share