01/03/2024
దేశంలోకెల్లా ధనిక సీఎం అయిన మా ముఖ్యమంత్రి రూ.450 కోట్ల ప్రజల డబ్బుతో కట్టుకున్న తన ప్యాలెస్ కి ప్రారంభోత్సవం చేసాడని మురిసిపోవాలా? తనను తాను పేద అని చెప్పుకునే జగన్... తమ కోసం కూలిపోయే ఇళ్లను కట్టించాడు ఏంటా అని బాధపడాలా? - ఏపీ నిరుపేద మనసులో ప్రశ్న