JAI CBN SIR.I TDP

JAI CBN SIR.I TDP always with CBN

13/09/2024
13/09/2024

ఇమిటేట్ చేయటం అంటే ఇది..

జగన్ రెడ్డి, ఇది తమరి రివర్స్ టెండరింగ్ భాగోతం చూసుకో..


13/09/2024

కొంతమంది వృద్ధులు పుట్టుకతో యువకులు.. అని చంద్రబాబు గారు..
కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు..
అని జగన్ నిరూపిస్తున్నారు.‌



13/09/2024

అన్నా మన బాలయ్య బాబు బిడ్డ అన్నా😍😍ముఖ్యమంత్రి సహాయ నిధికి తన తండ్రి బాలక్రిష్ణ తరపున విరాళం అందచేయటానికి వచ్చిన తేజస్వినిని సహచరులకు పరిచయం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు🥰🥰😍😍....Sm ayaza

13/09/2024

ప్రకాశం బ్యారేజీని జె గ్యాంగ్ బోట్లు గుద్దుతుంటే... సైకో జగన్ కళ్లల్లో ఆనందం.. మాటల్లో పట్టరాని సంతోషం..




11/09/2024

Boss 🔥 🔥 🔥

10/09/2024

ప్రకాశం బ్యారేజీని కూల్చి విజయవాడని జల సమాధి చేయటానికి జగన్ రెడ్డి పన్నిన భారీ కుట్ర బట్టబయలు అయ్యింది.

జగన్ నమ్మిన బంటు, వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం మేనల్లుడు కోమటి రామ్మోహన్‍ కి చెందిన మూడు వైసీపీ బోట్లని ఒకదానికి ఒకటి కట్టేసి, మూడు కలిపి ఒకేసారి ప్రకాశం బ్యారేజీ మీదకు వదిలేసారు. సరిగ్గా బ్యారేజీకి 12 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్న సమయంలోనే, ఇలా చేసి బ్యారేజీ కూల్చేయాలని జగన్ రెడ్డి క్రిమినల్ ప్లాన్ వేసాడు. అయితే అదృష్టవశాత్తు బ్యారేజీకి ఎక్కువ నష్టం జరగలేదు.

పోలీసులు విచారణ మొదలు పెట్టటంతో వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం మేనల్లుడు కోమటి రామ్మోహన్‍, ఉషాద్రి పారిపోయారు. దీనిపై విచారణ కొనసాగుతుంది.


Address

Tuni
533401

Telephone

+919573886364

Website

Alerts

Be the first to know and let us send you an email when JAI CBN SIR.I TDP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to JAI CBN SIR.I TDP:

Share