Tuni Muncipal Chairperson

Tuni Muncipal Chairperson Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Tuni Muncipal Chairperson, Public & Government Service, Tuni.

09/08/2025
[5/24, 4:58 PM] Sitaram Municipal Office Tuni: తుని పట్టణ 30 వార్డులకు  మంచినీటి సరఫరా జరుగు రేఖవానిపాలెం పంపుహాస్ నందు ...
24/05/2025

[5/24, 4:58 PM] Sitaram Municipal Office Tuni: తుని పట్టణ 30 వార్డులకు మంచినీటి సరఫరా జరుగు రేఖవానిపాలెం పంపుహాస్ నందు వాటర్ ప్యూరిఫికేషన్ మరియు వాటర్ సప్లై బోర్స్ మరియు మోటార్స్ పని తీరు పర్యవేక్షించిన మున్సిపల్ చైర్మన్ శ్రీమతి నార్ల భువన రత్నాజీ గారు, ఈ కార్యక్రమంలో డి ఇ సతీష్ గారు, ఎ ఇ ప్రసన్న గారు మరియు ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
[5/24, 5:45 PM] Sitaram Municipal Office Tuni: ఈరోజు 24వ వార్డు నందు బాహ్య పర్యటనలో వీరవరపుపేట నందు డ్రైనేజీ వద్ద తుప్పలు పెరిగిపోయి క్లీనింగ్ కి ఇబ్బందిగా ఉన్న విషయం తెలుసుకొని శానిటేషన్ సిబ్బందితో సదరు మొక్కలు తీయిస్తున్న చైర్మన్ శ్రీమతి నార్ల భువన రత్నాజీ గారు.

03/05/2025
తుని పట్టణ ప్రజలకు టిడిపి కూటమి సభ్యులకు మరియు ఆర్యవైశ్య ప్రముఖులకు నా కుటుంబ సభ్యులకు నా శ్రేయోభిలాషులకు నా స్నేహితులకు...
03/05/2025

తుని పట్టణ ప్రజలకు టిడిపి కూటమి సభ్యులకు మరియు ఆర్యవైశ్య ప్రముఖులకు నా కుటుంబ సభ్యులకు నా శ్రేయోభిలాషులకు నా స్నేహితులకు నా హృదయపూర్వక ధన్యవాదములు మా ప్రమాణస్వీకారం రోజు మా వెంటే ఉండి మాకు సంపూర్ణ సహాయ సహకారాలు అందించి ఈ ప్రోగ్రాంను జయప్రదం చేసినందుకు పేరుపేరునా మా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాము.

తుని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మరియు వాసవి వనిత వాసవి సీనియర్స్ క్లబ్ వారు తుని మున్సిపల్ చైర్మన్ నార్ల భవన సుందరి గారిని ...
03/05/2025

తుని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మరియు వాసవి వనిత వాసవి సీనియర్స్ క్లబ్ వారు తుని మున్సిపల్ చైర్మన్ నార్ల భవన సుందరి గారిని పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని సత్కరించడం జరిగింది

తుని పట్టణ ప్రధాన కార్యదర్శ కార్యదర్శి శ్రీ మల్ల గణేష్ గారు ఆధ్వర్యంలో  తుని టిడిపి నాయకులు  మున్సిపల్ చైర్మన్  శ్రీ నార...
03/05/2025

తుని పట్టణ ప్రధాన కార్యదర్శ కార్యదర్శి శ్రీ మల్ల గణేష్ గారు ఆధ్వర్యంలో తుని టిడిపి నాయకులు మున్సిపల్ చైర్మన్ శ్రీ నార్ల భువన సుందరి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు

తుని మున్సిపల్ చైర్ పర్సన్ నార్ల భువన సుందర గారిని తుని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్, వనిత క్లబ్, సీనియర్ సిటిజన్ క్లబ్, మండల...
02/05/2025

తుని మున్సిపల్ చైర్ పర్సన్ నార్ల భువన సుందర గారిని తుని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్, వనిత క్లబ్, సీనియర్ సిటిజన్ క్లబ్, మండల ఆర్యవైశ్య సంఘం సభ్యులందరూ కలిపి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది🎂💐

Muncipal Chairperson గా మొదటి సంతకం
02/05/2025

Muncipal Chairperson గా మొదటి సంతకం

02/05/2025

Tuni Muncipality Chairperson

Address

Tuni
533401

Website

Alerts

Be the first to know and let us send you an email when Tuni Muncipal Chairperson posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share