Padala Srinivas Official

Padala Srinivas Official BJP Alair constancy

27/04/2023
యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాక గ్రామంలో అతి ప్రాచీన దేవాలయములు శ్రీ జగద్దేవ వీరనారాయణ స్వామి ఆలయం శ్రీ సోమేశ్వర దేవస్...
15/04/2023

యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాక గ్రామంలో అతి ప్రాచీన దేవాలయములు శ్రీ జగద్దేవ వీరనారాయణ స్వామి ఆలయం శ్రీ సోమేశ్వర దేవస్థానముల అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేయుట గురించి శ్రీయుత గౌరవనీయులు కేంద్ర సాంస్కృతిక పర్యటక శాఖ మంత్రివర్యులు శ్రీ జి.కిషన్ రెడ్డి గారి వినతి పత్రం ద్వారా వీరి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీ శ్యామ్ సుందర్ రావు గారు ,*ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బిజెపి రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ గారు* మరియు బిజెపి రాష్ట్ర నాయకులు వట్టిపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు, సుధగాని హరిశంకర్ గౌడ్ గారు, మరియు కొలనుపాక సర్పంచ్ ఆరుట్ల లక్ష్మీప్రసాద్ రెడ్డి, కొలను చంద్రశేఖర్ రెడ్డి, తిరుమల కృష్ణ, శత్రునాయక్ గారు తదితరులు పాల్గొన్నారు...........

14/04/2023
ఈ రోజు *తుర్కపల్లి మండల* కేంద్రంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా స్థానిక *ఆలేరు నియోజకవర్గ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పడాల ...
14/04/2023

ఈ రోజు *తుర్కపల్లి మండల* కేంద్రంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా స్థానిక *ఆలేరు నియోజకవర్గ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పడాల శ్రీనివాస్ గారు* అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
👉 *అలాగే స్థానిక గ్రామ పంచాయతీ సిబ్బందిని,mrps నాయకుల ను శాలువతో సత్కరించారు*
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పడాల వనిత,వార్డు సభ్యులు కోట విజయ్,సోమొల్ల కరుణాకర్ , బిజెపి మండల అధ్యక్షులు కొక్కొండ లక్ష్మినారాయణ ,జిల్లా అధికార ప్రతినిధి దొంకెన్ రాజు గౌడ్ bjym నాయకులు k పవన్,g రాజు, k వంశీ,t రాజు,g వంశీ మరియు mrps నాయకులు కోట ఉప్పలయ్య, అరిగే మహిపల్,కోట నర్సింహ మరియు గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

07/04/2023

Srinivas Padala పడాల శ్రీనివాస్ యువసైన్యం ఆలేరు నియోజక వర్గం *ఆలేరు...*
ఆలేరు పట్టణంలో
*బిజెపి తెలంగాణ ఓబిసి మోర్చా*

*పల్లెపల్లెకు ఓబిసి . ఇంటింటికి బిజెపి*

*బిజెపి భరోసా : శ్రీ నరేంద్ర మోదీ గారు బిసిలకు చేకూర్చిన ప్రయోజనాలు*
బిసిలకు అందరికీ శ్రీ నరేంద్ర మోదీ చేస్తున్న ప్రయోజనాలను తెలియజేయాలని. ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పని కేంద్ర నిధుల గురించి మరియు కేంద్ర ప్రభుత్వం ఎం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఎం చేస్తుంది అని అన్ని వివరంగా ప్రజలకు తెలియ చేయడం కోసం కడ పత్రం విడుదల చేయడం జరిగింది. ఈ కడ పత్రం వల్ల జరుగుతున్న మోసాలు, నిజాలు అందరికీ తెలియాలని ఆలేరు లో కడప కడపకు వెళ్లి దగ్గర ఉండి బిజెపి కుటుంబ సభ్యులతో కలిసి బి సి లకు అందచేసిన *బిజెపి రాష్ట్ర నాయకులు ఆలేరు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పడాల శ్రీనివాస్ గారు*

Address

Turkapalli

Alerts

Be the first to know and let us send you an email when Padala Srinivas Official posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share