Ulavapadu Mandal మన ఉలవపాడు

Ulavapadu Mandal  మన ఉలవపాడు ఉలవపాడు వింతలు విశేషాలు Famous place for mango, Sapota forms. Long coastal area, beautiful beaches...

🚨 ఉలవపాడులో రియల్ ఎస్టేట్ మోసాలు – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి! 🚨❌ భూముల ధరలను బ్రోకర్లు వారిలో వారికే అగ్రిమెంట్ రాసుకుంట...
23/01/2026

🚨 ఉలవపాడులో రియల్ ఎస్టేట్ మోసాలు – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి! 🚨

❌ భూముల ధరలను బ్రోకర్లు వారిలో వారికే అగ్రిమెంట్ రాసుకుంటూ కృత్రిమంగా, అవసరానికి మించి పెంచడం,
❌ బ్రోకర్ల మధ్యవర్తిత్వం వల్ల
➡️ అసలు భూమి యజమానికి తక్కువ మొత్తం రావడం
➡️ కొనుగోలుదారు అసలు యజమాని అమ్మిన ధర కంటే చాలా ఎక్కువ మొత్తం చెల్లించాల్సి రావడం
❌ రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు వంటి మౌలిక వసతులు లేకుండానే ప్లాట్ల అమ్మకాలు
❌ అనుమతులు లేని అక్రమ లేఅవుట్లు
❌ ఉలవపాడు గ్రామ సచివాలయం ఎదురుగా ఉన్న అనధికార లేఅవుట్‌లో భూమి ధరలను కృత్రిమంగా పెంచి విక్రయాలు చేయడం
❌ రిజిస్ట్రేషన్ పేరుతో ప్రతి సెంట్‌కు ₹3,000 వరకు అక్రమ వసూళ్లు
(సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం & రాజకీయ నాయకుల పేర్లు చెప్పి)
👉కొంతమంది మోసపూరిత రియల్ ఎస్టేట్ బ్రోకర్ల కారణంగా, సాధారణ మధ్యతరగతి పెట్టుబడిదారులు మరియు నిజాయితీగా వ్యాపారం చేసే రియల్ ఎస్టేట్ బ్రోకర్లు నష్టపోతున్నారు.
👉 ఈ అక్రమాల వల్ల రైతులు, సామాన్య ప్రజలు, చిన్న పెట్టుబడిదారులు తీవ్రంగా ఆర్థిక నష్టానికి గురవుతున్నారు.
👉 అమ్మేవాడు నష్టపోతున్నాడు, కొనేవాడు మోసపోతున్నాడు – లాభం మాత్రం మధ్యవర్తులకే.

Address

Ulavapadu
523292

Website

Alerts

Be the first to know and let us send you an email when Ulavapadu Mandal మన ఉలవపాడు posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category