Tiger Chirumarthy Lingaiah Army

Tiger Chirumarthy Lingaiah Army Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Tiger Chirumarthy Lingaiah Army, Nakrekal.

14/02/2026

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల తుది ఫలితాలు ఓట్ల శాతం పార్టీల వారీగా

కాంగ్రెస్ - 41.1%
బీఆర్ఎస్ - 32.1%
బీజేపీ - 14%

గత నెలరోజులుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోబీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గెలుపు కోసం శక్తివంచన లేకుండా పనిచేసిన ...
11/11/2025

గత నెలరోజులుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో
బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గెలుపు కోసం శక్తివంచన లేకుండా పనిచేసిన పార్టీ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్లకు పేరుపేరునా కృతజ్ఞతలు.

అధికార పార్టీ ఎన్ని దౌర్జన్యాలకు పాల్పడినా, భయబ్రాంతులకు గురిచేసినా, బయటకు వచ్చి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు.

– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

🗳️ పోలింగ్ బూత్ లోపల 🚘 కారు హవా..పోలింగ్ బూత్ ల బయట కాంగ్రెస్ రౌడీలు, గూండాల హంగామా!
11/11/2025

🗳️ పోలింగ్ బూత్ లోపల
🚘 కారు హవా..

పోలింగ్ బూత్ ల బయట
కాంగ్రెస్ రౌడీలు, గూండాల హంగామా!



ఈ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక..బీఆర్ఎస్ పదేండ్ల అభివృద్ధి Vs కాంగ్రెస్ రెండేండ్ల విధ్వంసం మధ్య జరుగుతున్న ఎన్నిక.మోకా దొరికింద...
11/11/2025

ఈ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక..

బీఆర్ఎస్ పదేండ్ల అభివృద్ధి Vs కాంగ్రెస్ రెండేండ్ల విధ్వంసం మధ్య జరుగుతున్న ఎన్నిక.

మోకా దొరికింది… ధోకా చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుదాం.

బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేద్దాం 🚘
అరాచక కాంగ్రెస్ పాలనను అంతం చేద్దాం!
తెలంగాణను కాపాడుకుందాం ✊

జై తెలంగాణ✊
11/11/2025

జై తెలంగాణ✊




10/11/2025
09/11/2025

ఈ కాంగ్రెస్ నాయకుల మాటలను నమ్మి మళ్లీ మోసపోవొద్దు..

అన్ని వర్గాలను మోసం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి నవంబర్ 11న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతమ్మను గెలిపించండి!



Address

Nakrekal

Website

Alerts

Be the first to know and let us send you an email when Tiger Chirumarthy Lingaiah Army posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share