BJP 39 Division Vijayawada

  • Home
  • BJP 39 Division Vijayawada
Directions Website

BJP 39 Division Vijayawada Bharatiya Janata Party (BJP) was established with a vision to bring in “Cultural Nationalism,” in 1980.

The BJP is a national party and is the most prominent member of Sangh Pariwar family.

12/06/2020
12/06/2020

ఇసుక రీచ్ లను స్టాక్ పాయింట్లను పర్యవేక్షించిన భారతీయ జనతా పార్టీ

ఇసుక రీచ్ లను స్టాక్ పాయింట్లను పర్యవేక్షించిన భారతీయ జనతా పార్టీ
12/06/2020

ఇసుక రీచ్ లను స్టాక్ పాయింట్లను పర్యవేక్షించిన భారతీయ జనతా పార్టీ

18/05/2020

16/05/2020

Jai modi jai bjp

10/05/2020

ఈరోజు బిజేపి, జనసేన సంయుక్త ఆధ్వర్యంలో రవ్వా హరీష్ గారి సౌజన్యంతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 39వ డివిజన్, విధ్యాధరపురం, ...
10/05/2020

ఈరోజు బిజేపి, జనసేన సంయుక్త ఆధ్వర్యంలో రవ్వా హరీష్ గారి సౌజన్యంతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 39వ డివిజన్, విధ్యాధరపురం, గురుకృప రోడ్డు నక్షత్ర ఈవెంట్స్ వద్ద లాక్ డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న 100 మంది పేదవారికి మోడీ కిట్స్ (నిత్యవసర వస్తువులు, కూరగాయలు) అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా విజయవాడ బిజేపి మాజీ అధ్యక్షులు శ్రీ అడ్డూరి శ్రీరామ్ గారు, కొత్తమాసు వెంకట పిచ్చయ్య గారు, 38 39 44 డివిజన్ల మండల అధ్యక్షులు పచ్చిపులుసు వెంకట శివప్రసాద్ గారు, ప్రధాన కార్యదర్శి అప్పన భరత్ కుమార్, కోశాధికారి నక్కిట్ల రాజా, రామాంజనేయులు, రవ్వా రమేష్ గారు, జనసేన నుండి తోట కోటి, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

"వన్ నేషన్ - వన్ రేషన్ "జూన్ 1 వ తేదీ నుంచి దేశం మొత్తం మీద ఒకే రేషన్ కార్డ్.🔸మీ రేషన్ కార్డ్  ద్వారా దేశం మొత్తం మీద ఏ ...
10/05/2020

"వన్ నేషన్ - వన్ రేషన్ "

జూన్ 1 వ తేదీ నుంచి దేశం మొత్తం మీద ఒకే రేషన్ కార్డ్.

🔸మీ రేషన్ కార్డ్ ద్వారా దేశం మొత్తం మీద ఏ రాష్ట్రంలోనైనా, ఏ రేషన్ షాప్ లోనైనా కేంద్రం తెలియజేసిన ధరకే రేషన్ కొనుగోలు చేసుకోవచ్చు.

🔸కేవలం మీ ఆధార్ మీతో తీసుకువెళ్లి ప్రభుత్వ రేషన్ దుకాణాల వద్ద ఇస్తే సేల్ మిషన్స్ ద్వారా మీ వివరాలు సరిగా ఉన్నాయా లేదా సరిచూసుకొని మీకు రేషన్ ఇస్తారు.

🔸20 రాష్ట్రాలు ఇప్పటికే ఈ సాంకేతికను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి.

🔸దేశం మొత్తం మీద 81 కోట్ల మంది లబ్ధిదారులు నేషనల్ ఫుడ్ సెక్రెటరీ యాక్ట్ ద్వారా గుర్తిప్పబడి ఒక్క వ్యక్తికీ 5 కిలోల బియ్యం కేవలం 1-3₹ వరకు తీసుకొనుటకు అర్హత కలిగి ఉన్నారు.

Address


Alerts

Be the first to know and let us send you an email when BJP 39 Division Vijayawada posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Want your organization to be the top-listed government service?

Share