Our Warangal

Our Warangal Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Our Warangal, Warangal.

Warangal ki metro train🚆
13/03/2020

Warangal ki metro train🚆

One more IT Company in warangal
08/02/2020

One more IT Company in warangal

Congratulations Spandanah Deepak😍
27/01/2020

Congratulations Spandanah Deepak😍

Guys lets try in our warangal...
06/01/2020

Guys lets try in our warangal...

18/11/2019

Bogatha waterfalls in warangal
It is 132 km away from the warangal main city. And the way is full of forest. Its a good experience to visit bogatha waterfalls for all.

ఒక రైతు తన పొలంలో పని చేసుకుంటుంటే ఏవో అరుపులు వినిపించాయి,వెంటనే అటు వైపు వెళ్లి చూస్తే అక్కడ ఒక అబ్బాయి బావిలో పడి "HE...
24/10/2017

ఒక రైతు తన పొలంలో పని చేసుకుంటుంటే ఏవో అరుపులు వినిపించాయి,
వెంటనే అటు వైపు వెళ్లి చూస్తే అక్కడ ఒక అబ్బాయి బావిలో పడి "HELP, HELP" అని అరుస్తూ ఉంటాడు, రైతు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బావిలో దూకి ఆ అబ్బాయిని కాపాడి ధైర్యం చెప్పి ఇంటికి పంపిస్తాడు..
తర్వాతి రోజు వాళ్ళింటి ముందు ఒక ఖరీదయిన గుర్రపుబండి వచ్చి ఆగుతుంది, అందులో నుండి ఖరీదయిన దుస్తులు ధరించిన పెద్ద మనిషి దిగి నేరుగా రైతు వద్దకు వస్తాడు,
ఎవరు బాబు మీరు?? ఎవరు కావాలి?? అని అడుగుతాడు రైతు.
"నమస్తే, నేను పక్క వూర్లో ఉంటాను, నిన్న మీరు మా అబ్బాయిని బావిలో పడిపోతే రక్షించారు, అందుకు కృతజ్ఞతగా ఏమిచ్చినా మీ ఋణం తీరదు, దయచేసి ఈ ధనం తీసుకోండి" అంటూ ఒక ఇనప్పెట్టె ఇస్తాడు,
అప్పుడు రైతు "క్షమించండి, నేను ప్రతిఫలం ఆశించి చేయలేదు, ఒక వ్యక్తి ఆపదలో ఉంటే నా చేతనయిన సాయం చేసాను, అది మనిషిగా నా ధర్మం, " అంటూ సున్నితంగా తిరస్కరిస్తాడు.
ఇంతలో ఆ రైతు కొడుకు అక్కడికి వచ్చి పెద్ద మనిషికి నమస్కరిస్తాడు,
ఈ అబ్బాయి నీ కొడుకా?? ఏం చదువుతున్నాడు?? అని అడుగుతాడు పెద్దమనిషి.
"అవునండి నా కొడుకే, కొంతవరకు చదివించాను, ఇక చదివించే స్తోమత లేదు, ఇపుడు నాతో పాటే పొలానికి వచ్చి పనుల్లో సాయపడుతుంటాడు" అంటాడు రైతు.
"అలాగా, అయితే నా మాట విను, నీ కొడుకుని నేను చదివిస్తాను, నా కొడుకుతో పాటు పెద్ద చదువులు చదువుకుంటాడు, ఖర్చంతా నేను భరిస్తాను. నా మాట కాదనకు, నా కొడుకుని కాపాడిన నీ ఋణం కొంతయినా తీర్చుకోనివ్వు" అంటాడు.
ఆ పెద్ద మనిషి అంతలా అడుగుతుంటే కాదనలేక సరే అంటాడు రైతు.
పెద్ద మనిషి పిల్లలిద్దరిని పెద్ద చదువులు చదివిస్తాడు, వాళ్ళిద్దరూ చాలా గొప్ప వాళ్ళు అవుతారు,
కొంతకాలానికి ఆ పెద్ద మనిషి కొడుక్కి ఒక అంతు తెలియని వ్యాధి వస్తుంది,
డాక్టర్లు అందరూ అతన్ని పరీక్షించి చేతులెత్తేస్తారు, అప్పుడు ఆ రైతు కొడుకు వచ్చి తను కనిపెట్టిన మందుతో ఆ వ్యాధిని నయం చేస్తాడు.
ఆ రైతు కొడుకు ఎవరో తెలుసా??
పెన్సిలిన్ మందుని కనిపెట్టి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శాస్త్రవేత్త
"Alexander Fleming"..!!!
ఇంతకు ఆ రెండో వ్యక్తి ఎవరో తెలుసా??
బ్రిటీష్ ప్రధాన మంత్రి
" Winston Churchil"
అందుకే అంటారు
" పుణ్యం వూరికే పోదు, కలకాలం తోడొస్తుంది" అని.!!
Share this if u like ...
Help others God will help you...
Finally Justice & Dharma will lead Univers.
~cherry

20/09/2017

New batukamma song👌👌👌
I love😍 this song

🅗🅐🅟🅟🅨 🅡🅔🅟🅤🅑🅛🅘🅒 🅓🅐🅨🇮🇳
26/01/2017

🅗🅐🅟🅟🅨 🅡🅔🅟🅤🅑🅛🅘🅒 🅓🅐🅨🇮🇳

*** మనసుకు హత్తుకునే కథ ***భార్య భర్తల మధ్య ప్రేమనీ చూడండిఆరోజు వారి పెళ్ళిరోజు, నీలిమ భర్త సoతోష్ కోసం ఎదురుచూస్తూ వుంద...
24/11/2016

*** మనసుకు హత్తుకునే కథ ***
భార్య భర్తల మధ్య ప్రేమనీ చూడండి
ఆరోజు వారి పెళ్ళిరోజు, నీలిమ భర్త సoతోష్ కోసం ఎదురుచూస్తూ వుంది....
వారికి పెళ్లయి కొన్ని సoవత్సరాలు అయ్యింది. మొదట్లో చాలా సంతోషంగా వారి జీవితం సాగింది. రాను రాను చిన్న చిన్న సందర్భాలకి గొడవలు మొదలయ్యాయి. ఒకరితో ఒకరు మాట్లాడు కోవడం లేదు, కాని ఇద్దరు ఒకే ఇంట్లోనే వుంటున్నారు...
నీలిమ ఆలోచన అoతా ఒకటే !
ఈరోజు తమ పెళ్ళిరోజు గుర్తున్నదా లేదా అని....
అంతలొ కాలింగ్ బెల్ మోగింది. నీలిమ ఆనందంతొ తలుపు తెరిచింది...
వర్షంలొ తడిసి వున్నాడు, చేతిలో పువ్వుల బోకే వుంది. ఇద్దరు గత స్మృతులలోకి వెళ్ళి మాట్లాడు కుంటున్నారు....
అంతలో ఫొన్ రింగ్ వినపడింది. నీలిమ పక్క గదిలోకి వెళ్లి ఫోన్ తీసింది....
అటువైపునుండి . . . ఇది సంతోష్ గుప్త గారి ఇల్లేనా? సారి మేడమ్ ఇక్కడ ఒక accident అయ్యింది. ఒకతను చనిపోయాడు, పర్సులో మీ భర్త గారి ఫొటో వుంది, మీరు వచ్చి శవాన్ని తీసుకెళ్ళండి.....
నీలిమ ఒక్కసారి shock!!!!!!..
అయిన వెంటనే తేరుకొని నా భర్త నా దగ్గరే వున్నాడు. అది ఎలా సాద్యం? ..
లేదు మేడమ్ ఈరోజు 4. 30pm కి train accident జరిగింది , మీ భర్త పర్సు వుంది ఇక్కడ....
నీలిమ పరుగు పరుగున ఆ గదిలోకి వెల్లి చూస్తే సంతోష్ లేడు...
నీలిమ ఒక్కసారి కూలబడింది. ఎవురు మరి? సంతోష్ ఆత్మ ? చివరగా నన్ను సంతోష పెట్టడానికి ఆత్మరూపంలో వచ్చాడా !!!! ..
దేవుడు నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే బాగుండు. నేను కూడ అతనితో పాటు చనిపోతే బాగుండు. ..
మరో జన్మలోనైనా కలిసి వుండేవాళ్ళం. ఒకటే ఆవేదన !ఆవేదన .
ఇంతలొ బాత్రూమ్ తెరుచుకున్న సౌండు , ఎదురుగా సంతోష్...
సారీ నీలిమ నీకొక విషయం చెప్పడం మరిచాను. ఈరోజు station లో
నా పర్సు పోయింది అని ఇంకా ఏదో చెపుతున్నాడు...
అవి ఏవీ నీలిమ చెవిని చేరడం లేదు ! అతనికోసo తన గుండె వేదన ! తనకున్న పట్టరాని సంతొషంతొ !!!!! ఒక్కసారి వెళ్ళి మనసారా హత్తుకుంది....
జీవితo అనేది ఇంకొక అవకాశం కోసం కాదు , అది వున్నప్పుడే మనం ఉపయోగిన్చుకోవాలి., ఆనందంగా వుండాలి...
ఈజన్మలో .......
అది అమ్మ - -నాన్నలతో
అది మన జీవిత బాగస్వాములతో అది మన తోబుట్టులతో,....,
అది మన మిత్రులతో . . .
జీవితం ఆస్వాదించండి ! ఆనందంగా వుండండి

03/11/2016

# # # # # # # # # # # # IMPORTANT NEWS FOR ALL # # # # # # # # # # # # #
చదువుకోవాలన్నా.. ఉద్యోగం చేయాలన్నా.. ప్రపంచ వ్యాప్తంగా విద్యావంతులు ఎంపిక చేసుకునే ఎంపిక చేసుకునే ఏకైక దేశం అమెరికా. అగ్రరాజ్యమన్న పేరు, అందలాలెక్కించే జీతాలు, ఆకర్షించే ప్రదేశాలు.. అభిమాన యూనివర్శిటీలు.. వెరసి అమెరికాను అందరి కలల సౌధం చేశాయి. అమెరికాకు వెళ్లేముందు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారో... అక్కడ ఏ నగరంలో జీవించాలనే విషయంపై కూడా అన్నే జాగ్రత్తలు తసుకోవాలి. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో.. ప్రాంతానికి ప్రాంతానికీ విభిన్న చట్టాలు ఉంటాయి. నేరాలు కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కో స్థాయిలో జరుగుతాయి. అమెరికాలో నివసించేందుకు ఏ ప్రాంతాన్ని ఎంచుకున్నా పర్లేదు కానీ.. ఓ పది నగరాలకు మాత్రం వెళ్లడానికి సాహసించకండి. అమెరికాలోనే మోస్ట్ డేంజరస్ సిటీస్‌గా అవి పేరు తెచ్చుకున్నాయి. 2014 నుంచి అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రకటించిన దేశవ్యాప్త క్రైమ్ రిపోర్ట్స్ ప్రకారం.. ఈ పది నగరాల్లోనే నేరాలు ఎక్కువగా జరిగాయి. మరి ఆ పది నగరాలేంటో ఓ లుక్కేయండి..

1. డెట్రాయిట్, మిచిగాన్
2. మెంఫిస్, టెన్నసీ
3. ఓఖ్లాండ్, కాలిఫోర్నియా
4. సెయింట్ లూయిస్, మిస్సోరి
5. బర్మింగ్హమ్, అలబామా
6. మిల్వాకీ, విస్కొన్సిన్
7. బాల్డిమోర్, మేరీలాండ్
8. క్లెవలాండ్, ఓహియో
9. స్టోక్టాన్, కాలిఫోర్నియా
10. ఇండియానాపోలిస్, ఇండియానా

- truly its ur cherry

It is real.,.,.,
01/10/2016

It is real.,.,.,

Address

Warangal

Website

Alerts

Be the first to know and let us send you an email when Our Warangal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Our Warangal:

Share