27/10/2025
ఈ రోజు విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గ గుడిలో హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమంలో చైర్మన్ బొర్రా రాధా కృష్ణ (గాంధీ) గారు, ఈవో సీనా నాయక్ గారు తెలంగాణ నుండి తాలికోట హరికృష్ణ గారు మరియు ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొనడం జరిగింది.
Telangana Telugu Desam Party - TDPITDP TelanganaConnect ITDP TelanganaT-TDP Youth ForceITDP KukatpallyTelugu Desam Party (TDP)TDP Telangana Balapur - MandalITDP MiryalagudaTDP Telangana Affairs