Akula Mahender

Akula Mahender Uppal Sahaya foundation

27/07/2026

06/07/2026

తెలంగాణలో Special Intensive Revision (SIR) ప్రక్రియ జూన్ 25, 2026 నుండి ప్రారంభo. బూత్ లెవల్ ఆఫీసర్లు (BLOలు) ఇంటింటికీ ...
25/06/2026

తెలంగాణలో Special Intensive Revision (SIR) ప్రక్రియ జూన్ 25, 2026 నుండి ప్రారంభo. బూత్ లెవల్ ఆఫీసర్లు (BLOలు) ఇంటింటికీ వెళ్లి ఓటరు వివరాలను ధృవీకరిస్తారు. ఈ హౌస్-టు-హౌస్ ఎన్యూమరేషన్ ప్రక్రియ జూలై 24, 2026 వరకు కొనసాగుతుంది.

ముఖ్య తేదీలు:

🗓️ SIR ప్రారంభం: జూన్ 25, 2026
🗓️ ఇంటింటి సర్వే: జూన్ 25 – జూలై 24, 2026
🗓️ డ్రాఫ్ట్ ఓటరు జాబితా ప్రచురణ: జూలై 31, 2026
🗓️ అభ్యంతరాలు, క్లెయిమ్‌ల దాఖలు: జూలై 31 – ఆగస్టు 30, 2026
🗓️ తుది ఓటరు జాబితా విడుదల: అక్టోబర్ 1, 2026

ఓటర్లకు సూచన:
BLOలు మీ ఇంటికి వచ్చినప్పుడు సహకరించండి. మీ పేరు, చిరునామా మరియు ఇతర వివరాలను సరిచూసుకుని అవసరమైన ఫారమ్‌లను సమర్పించండి. ఓటరు జాబితాలో మీ పేరు ఉండేలా జాగ్రత్త పడండి.

"అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడం, అనర్హులు మరియు డూప్లికేట్ నమోదులను తొలగించడం SIR ప్రధాన ఉద్దేశం."

Address

Uppal

Website

Alerts

Be the first to know and let us send you an email when Akula Mahender posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share