BJP 4 Uravakonda

BJP 4 Uravakonda Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from BJP 4 Uravakonda, Political Party, Uravakonda.

6రోజు  #ప్రజా_పోరుఉరవకొండ అసెంబ్లీ వజ్రకరూర్ మండలంలోనిరంతరం ప్రజల సమస్యపై పోరాడే పార్టీ ...భారతీయ జనతా పార్టీ .... ఈ రోజ...
25/09/2022

6రోజు #ప్రజా_పోరు

ఉరవకొండ అసెంబ్లీ వజ్రకరూర్ మండలంలో
నిరంతరం ప్రజల సమస్యపై పోరాడే పార్టీ ...భారతీయ జనతా పార్టీ .... ఈ రోజు మండలంలోని, చిన్న హోతురు, పెద్ద గడేహోతురు, పొట్టిపాడు, ఛాయపురం,గ్రామంల నందు ప్రజా పోరు కార్యక్రమం జరిగింది ...ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ గారు సీనియర్ నాయకులు లక్ష్మీ నారాయణ గారు , మండల అధ్యక్షుడు అశోక్ గారు, ప్రధాన కార్యదర్శి అంజినేయులు గారు యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్,, బాలకృష్ణ, దనుంజయ నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది
#ప్రజాపోరు

ఉరవకొండ అసెంబ్లీ వజ్రకరూర్ మండలంలోనిరంతరం ప్రజల సమస్యపై పోరాడే పార్టీ ...భారతీయ జనతా పార్టీ .... ఈ రోజు మండలంలోని, రాగుల...
25/09/2022

ఉరవకొండ అసెంబ్లీ వజ్రకరూర్ మండలంలో

నిరంతరం ప్రజల సమస్యపై పోరాడే పార్టీ ...భారతీయ జనతా పార్టీ .... ఈ రోజు మండలంలోని, రాగులపాడు, పందికుంట , తట్రకళ్ళు గంజికుంట, కొనకొండ్ల, గళ్యపాళ్యం , వజ్రకరూర్ గ్రామంల నందు ప్రజా పోరు కార్యక్రమం జరిగింది ...ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ గారు సీనియర్ నాయకులు లక్ష్మీ నారాయణ గారు , విజయమోహన్, గారు యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్,, బాలకృష్ణ, దనుంజయ నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది
#ప్రజాపోరు

నిరంతరం ప్రజల సమస్యపై పోరాడే పార్టీ ...భారతీయ జనతా పార్టీ .... ఈ రోజు ఉరవకొండ మండలంలోని చిన్న ముస్టురు, మోపిడి, అమిద్యాల...
21/09/2022

నిరంతరం ప్రజల సమస్యపై పోరాడే పార్టీ ...భారతీయ జనతా పార్టీ .... ఈ రోజు ఉరవకొండ మండలంలోని చిన్న ముస్టురు, మోపిడి, అమిద్యాల, రాకెట్ల గ్రామంల నందు ప్రజా పోరు కార్యక్రమం జరిగింది ...ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ గారు సీనియర్ నాయకులు లక్ష్మీ నారాయణ గారు , అసెంబ్లీ నాయకులు నిరంజన్ గుప్త గారు గోపాల్ గారు మాలపటి హరి గారు, యువమోర్చా నాయకులు రమేష్, బాలకృష్ణ, దనుంజయ నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది
#ప్రజాపోరు

Address

Uravakonda
515812

Website

Alerts

Be the first to know and let us send you an email when BJP 4 Uravakonda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share