Sandeepgoud yuvasenaa

Sandeepgoud yuvasenaa Education is the most powerful weapon which you can use to change the world

25/03/2026
మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్య్రాన్ని ఇస్తానంటూ.. దేశ ప్రజల్లో జాతీయ స్ఫూర్తిని రగిల్చిన వీరుడు.. ఆజాద...
18/08/2025

మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్య్రాన్ని ఇస్తానంటూ.. దేశ ప్రజల్లో జాతీయ స్ఫూర్తిని రగిల్చిన వీరుడు.. ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడైన నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతి నేడు. 1945 ఆగస్టు 18న తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అయితే ఆయన విమాన ప్రమాదంలో చనిపోలేదని.. రహస్య జీవనం సాగించారని కూడా కొందరు నమ్ముతారు.

24/06/2023

నాయకత్వం అంటే దారి పొడవునా నడవటం కాదు
బాట వెయ్యడం.. త్రోవ చూపడం”

20/05/2023

ఇప్పుడు ప్రజా సేవకులు ఎవరూ లేరు, వాణిజ్య ప్రయోజనాల కోసం రాజకీయాలను ఉపయోగిస్తున్నారు..

01/05/2023

శ్రమని గుర్తిద్దాం

శ్రామికుడిని గౌరవిద్దాం

శ్రమతోనే వృద్ధి సాధిద్దాం

మే డే శుభాకాంక్షలు!

నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు.. అదే జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు
13/04/2023

నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు.. అదే జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు

Address

Vemulawada

Website

Alerts

Be the first to know and let us send you an email when Sandeepgoud yuvasenaa posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share