16/06/2023
ఈరోజు నాగారం మరియు ఎగ్లస్పూర్ గ్రామాలలో మూడు రోజుల క్రితం చనపోయిన కుటుంబాలను పరామర్శించిన *రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ గారు...*
ఇట్టి కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు కేతిరెడ్డిజగన్మోహన్ రెడ్డి, మండల అధ్యక్షులు ఫిరోజ్ పాషా, మాజీ సర్పంచ్ పోచయ్య, పిట్టల లచ్చయ్య, భాస్కర్ రావు, ప్రభాకర్ రెడ్డి, నాగరాజు, ప్రకాష్, చక్రాల నాగరాజు, సతీష్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు