ITDP Balayapalli Mandal

ITDP Balayapalli Mandal సైకిల్ గుర్తుకు ఓటేద్దాం... వేయిద్దాం
సైకిల్ గుర్తుకు ఓటు - అభివృద్ధికి చోటు

26/03/2026
పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరసోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇస్లాం మతంలో అత్యంత పవిత్రమైన ఈ రంజాన్...
21/03/2026

పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరసోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇస్లాం మతంలో అత్యంత పవిత్రమైన ఈ రంజాన్ నెలలో ఉపవాసదీక్షలు, ప్రార్థనలు మనసును పవిత్రం చేసుకోవడానికి, మంచి మార్గంలో నడవడానికి, పరస్పర ప్రేమాభిమానాలను పెంపొందించడానికి ఒక మంచి అవకాశం. పేదలకు దానం చేయడం ద్వారా సమాజంలో సమానత్వం పెరుగుతుంది. ఈ రంజాన్ మీ జీవితంలో ఆనందం, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని ఆకాంక్షిస్తున్నాను. మీరు చేసే ప్రతి ప్రార్థనకు అల్లాహ్ ఆశీస్సులు లభించి, మీ కోరికలు అన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంటూ....
ఈద్ ముబారక్.

“ధైర్యానికి ప్రతీక… స్వరాజ్య స్థాపకుడు…మన గర్వకారణం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు 🙏🚩జై శివాజీ… జై భవాని!”
19/02/2026

“ధైర్యానికి ప్రతీక… స్వరాజ్య స్థాపకుడు…
మన గర్వకారణం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు 🙏🚩
జై శివాజీ… జై భవాని!”

14/02/2026

▶️▶️▶️▶️Fair ▶️▶️▶️

08/02/2026

సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిందని అబ్బాయ్ ఆడినవి పచ్చి అబద్ధాలు అని, కల్తీ జరిగింది వాస్తవం అని అంగీకరించిన బాబాయ్..!!




07/02/2026

సరే 😊 చిన్నగా, ఎమోషనల్‌గా పిల్లలకి మెసేజ్ 👇

“చిన్నారులారా…
చిన్న అడుగులతో మొదలైన మీ ప్రయాణం
పెద్ద కలల వైపు నడుస్తోంది.
భయపడకండి, నేర్చుకోండి.
మీ వెనక మేమున్నాం… మీ విజయంలో మా గర్వం ఉంది.” 💖

29/01/2026

*ధర్మ రక్షణ యాత్ర: పోస్టర్లతో నిరసన ర్యాలీ..*

*వెంకటగిరి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారి సూచనలు మేరకు బాలయపల్లి మండలం అధ్యక్షులు రాయి సత్యనారాయణ ఆధ్వర్యంలో శ్రీ కోదండరామస్వామి ఆలయ శుద్ధి*

గత జగన్ రెడ్డి ప్రభుత్వం చేసిన పాపాల వల్ల అపవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదం అంశంపై రాష్ట్రవ్యాప్త 'ధర్మ రక్షణ యాత్ర'లో భాగంగా బాలయపల్లి మండల కేంద్రంలో ఈరోజు భారీ నిరసన కార్యక్రమం జరిగింది.

వెంకటగిరి శాసన సభ్యులు కురుగొండ్ల రామకృష్ణ గారి సూచనలతో, టీడీపీ మండల అధ్యక్షులు రాయి సత్యనారాయణ గారి సారథ్యంలో కూటమి నేతలు తరలివచ్చారు.

ఈ సందర్భంగా నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి వాల్ పోస్టర్లను ప్రదర్శిస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు.

గత జగన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అరాచకాలను, హిందూ ధర్మంపై జరిగిన దాడులను ఎండగడుతూ మండల కేంద్రంలో పోస్టర్స్ నిరసన చేశారు.

అనంతరం స్థానిక శ్రీ కోదండరామస్వామి స్వామి ఆలయంలో శుద్ధి కార్యక్రమం చేపట్టి, స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా రాయి సత్యనారాయణ గారు మాట్లాడుతూ..హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ, తిరుమల లడ్డూను అపవిత్రం చేసిన గత జగన్ రెడ్డి ప్రభుత్వ పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

ఆనాడు వారు చేసిన పాప ప్రక్షాళన కోసమే మేము నేడు ఈ శుద్ధి కార్యక్రమం చేపట్టాం. పోస్టర్లు, హోర్డింగుల ద్వారా వైకాపా నాయకుల కుంభకోణాలను ప్రజలకు వివరిస్తున్నాం.

దోషులను కఠినంగా శిక్షించే వరకు మా పోరాటం ఆగదు అని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బాలయపల్లి మండల కూటమి నాయకులు,మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.




24/01/2026

13/01/2026

*విద్యుత్ వినియోగదారులకి శుభవార్త*....

కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందని బాధపడుతున్నారా ?

ఏసి మరియు ఇతర ఎలక్ట్రిక ల్ గ్రీజర్లు హోమ్ అప్లయన్స్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ?

*ఇప్పుడే నిర్ణయం తీసుకోండి ..!*

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా *78,000 సబ్సిడీతో* మరియు వినియోగదారులకు *తక్కువ ఖర్చుతో* బ్యాంకు లోను సదుపాయం తక్కువ 50 పైసలు వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లును బ్యాంకులో EMI కట్టే విధంగా...

*TATA సోలార్ ,adani సోలార్, Waarre సోలార్ 25 సంవత్సరాల కంపెనీవారింటితో ఉచిత డాక్యుమెంట్ చార్జీలతో* మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును..

కనుక ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

పూర్తి వివరాలకు సంప్రదించండి

*Hi-Tech Technologies*
Solar Solutions

*Our Branches* :

*Sri kalahasti, Vizag , Vijayawada , Ongole, Nellore , Tirupati , Chittor, Venkatagiri, Sulurpeta*

@9440879820
9492764641
9492764642
9492764643

Address

Near Police Station Balayapalli
Venkatagiri
524404

Alerts

Be the first to know and let us send you an email when ITDP Balayapalli Mandal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to ITDP Balayapalli Mandal:

Share