TDP Venkatagiri Constituency

TDP Venkatagiri Constituency political updates

15/10/2025

21/07/2025

15/07/2025

Celebrating my 2nd year on Facebook. Thank you for your continuing support. I could never have made it without you. 🙏🤗🎉

12/04/2025

రాజకీయాలు మనకి దేనికి అని చేతకాని మాటలు పక్కకు పెట్టి ఒక మఠాధిపతి కి గానీ ఒక పీఠాధిపతి కి గానీ ఒక పూజారికి గాని బహిరంగంగా ఇలా మాట్లాడే దమ్ముందా.......

ప్రతి కార్యకర్త ఆవేదన జీవి రెడ్డి తెలిపారు 🙏🙋🙋తేలుగుదేశం కార్యకర్త అంటే యేంటో ధమ్ముగా నీతిగా ధైర్యముగా నిర్ణయము తీసుకున్...
06/03/2025

ప్రతి కార్యకర్త ఆవేదన జీవి రెడ్డి తెలిపారు 🙏🙋🙋తేలుగుదేశం కార్యకర్త అంటే యేంటో ధమ్ముగా నీతిగా ధైర్యముగా నిర్ణయము తీసుకున్న జీ వీ రెడ్డి అన్న గారు యెంతో మంది T d p యువతకు ఆదర్శంగా టి డి పి వున్నన్ని రోజులు ప్రతి కార్యకర్త మనసులో వుంటాడు ఖచ్చితంగా 🙋

23/08/2024

సమాజం శ్రేయస్సు కోసమే పార్టీ పనిచేయాలి: రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ రావ్ గారు

😜🤣😎అసలు తెలిసి తెలిసి బరువు పెరగడం ఏంది??రాత్రికి రాత్రే బరువుతగ్గాలని ఎక్సర్సైజ్ లు చేసెయ్యడమేమిటి ???ఒలంపిక్స్ కెల్లార...
08/08/2024

😜🤣😎
అసలు తెలిసి తెలిసి బరువు పెరగడం ఏంది??
రాత్రికి రాత్రే బరువుతగ్గాలని ఎక్సర్సైజ్ లు చేసెయ్యడమేమిటి ???
ఒలంపిక్స్ కెల్లారా..లేక విహారానికెళ్ళారా

ఔనూ ..ఎక్కడో చదివినట్లు గుర్తు
2016 లో కూడా ఈ క్రీడాకారిని #అదికబరువు మూలంగా ఒలంపిక్స్ లో #అనర్హతకు గురైందిట.

10వ తరగతి పరిక్షలకే ఎంత అప్రమత్తంగా ఉంటాం..
ప్రపంచ స్థాయి పోటీలు అంటే ఇంత నిర్లక్ష్యమా???

మన దేశం పరువు తీసింది...

అసలు సంగతి ఎవ్వరికీ అవసరంలేదు..అగరొత్తులు వెలిగించి,హారతులిచ్చెయ్యడానికి మాత్రం Ready అయిపోతారు

అత్త డ్రెస్ అదూర్స్ కదా....
06/08/2024

అత్త డ్రెస్ అదూర్స్ కదా....

కోర్టుకి పోయి నిజాలు చెప్పేసి జైలుకి వెళ్ళు బ్రో అంతకు మించి సేఫెస్ట్ ప్లేస్ భూమి మీద ఎక్కడా లేదు నీకు 🤣🤣
06/08/2024

కోర్టుకి పోయి నిజాలు చెప్పేసి జైలుకి వెళ్ళు బ్రో అంతకు మించి సేఫెస్ట్ ప్లేస్ భూమి మీద ఎక్కడా లేదు నీకు 🤣🤣

31/07/2024
The   begins
28/07/2024

The begins

Address

Venkatagiri
Venkatagiri
524132

Website

Alerts

Be the first to know and let us send you an email when TDP Venkatagiri Constituency posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share