17/04/2023
*వెంకటగిరి నియోజకవర్గం(TDP):-*
* #మన వెంకటగిరి- మన కురుగొండ్ల #*
*కలువాయి మండలము:-*
*"అందరికీ ఆరోగ్యం అదే నారాయణ ద్యేయం"అనే నినాదంతో...*
*నారాయణ హాస్పిటల్ వారి ఆధ్వర్యములో....*
*కలువాయి మండల కేంద్రములో, తెలుగుదేశం పార్టీ కార్యాలయ ప్రాంగణం నందు పేదల కోసం ఎముకలు, కీళ్ళు, కంటి వైద్య నిపుణుల చేత ఉచిత వైద్య సలహా శిభిరంను ఏర్పాటు చేసి ప్రారంభించిన మాజీ శాసనసభ్యులు & నియోజకవర్గ ఇంఛార్జీవర్యులు కురుగొండ్ల రామకృష్ణ గారు*
*ఈ కార్యక్రమంలో వీరితో పాటు మండల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ కార్యదర్శి, నియోజకవర్గ అనుబంధ కమిటీ సభ్యులు, తిరుపతి పార్లమెంట్ అనుబంధ కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు, మండల అనుబంధ కమిటీ సభ్యులు, క్లస్టర్ ఇంఛార్జీలు, యూనిట్ ఇంఛార్జీలు, అన్ని గ్రామ పంచాయతీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.*