Utukuru

Utukuru Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Utukuru, UTUKUR, Vidavalur.

04/03/2026
15/08/2025

స్వాతంత్ర దినోత్సవం రోజున ఊటుకూరులో అంధకారం
- అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు రాజేష్ ఆవేదన
==============
దేశం మొత్తం స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మునిగి తేలుతుంటే విడవ లూరు మండలం ఊటుకూరు గ్రామస్తులు మాత్రం విద్యుత్తు లేక నాన ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10.30 నుంచి 7.00 వరకు కరెంటు లేకపోవడంతో ప్రజలు పడుతున్న తిప్పలు అన్ని ఇన్ని కావు. మా గ్రామంలో విద్యుత్తు లేదని వెంటనే సరఫరా ఇవ్వాలని టిడిపి గ్రామ పార్టీ అధ్యక్షుడు రాజేష్ సంబంధిత అధికారులకు తెలుపుకున్నారు. అయినవారు ఎటువంటి చర్యలు తీసుకో పోవడంతో విద్యుత్ శాఖ కార్యాలయానికి వెళ్లారు. అయితే అక్కడ ఎవరు లేరని ఆయన తెలిపారు. విద్యుత్తు సరఫరాని పునరుద్ధరించాల్సిన అధికారులు ప త్తా లేకుండా పోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై జిల్లా ఉన్నత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

03/06/2025

ZPHS, Utukur (vidavalur mandal) పాఠశాల లో 2022-23 విద్యా సంవత్సరం లో 10 వ తరగతి చదివిన కొట్టు వెంకట నరేంద్ర నిన్న ప్రకటించిన JEE advanced నందు ఎంపిక అయ్యాడు, ప్రభుత్వ పాఠశాలల్లో 1 తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివిన విద్యార్థి ఈ ఘనత సాధించడం మనకు గర్వకారణం. మన పాఠశాలల కు మరింత గర్వకారణం..


04/09/2024
శ్రీ వినాయక చవితి ఉత్సవ ఆహ్వానము, గాంధీబొమ్మ సెంటర్, ఊటుకూరు
27/08/2022

శ్రీ వినాయక చవితి ఉత్సవ ఆహ్వానము, గాంధీబొమ్మ సెంటర్, ఊటుకూరు

14/01/2022

విడవలూరు మండలం, ఊటుకూరు జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో వాలీబాల్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సత్తెనపల్లి డీఎస్ప....

Address

UTUKUR
Vidavalur
524218

Website

Alerts

Be the first to know and let us send you an email when Utukuru posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share