JAGAN PRAJA sankshema sangham

JAGAN PRAJA sankshema sangham భూమికి వెలుగునిచ్చేది సూర్యుడైతే మా జీవితాల్లో వెలుగు నింపేది YS జగన్

05/02/2024
23/01/2023

"ముస్లిం మైనారిటీ"

జగనన్న కోసం ఒక సామాన్యుడుగా జెండా పట్టాను
ఒక విద్యావంతుడుగా సామాజిక స్పృహ గలవాడిగా ఏకంగా 2016 లో JPSS వ్యవస్థను స్థాపించి అనేకమైన కుల సంఘాలను YSR పార్టీకి పని చేసేటట్లు చేసి జగనన్న ముఖ్యమంత్రి కావడంలో భాగస్వామ్యం అయినందుకు గర్వంగా ఉంది..
జగనన్న ముఖ్యమంత్రి అయ్యాడు ఎంతోమంది
పేద బడుగు బలహీన మైనారిటీ వర్గాలను ఆర్థిక సామాజిక రాజకీయ చైతన్యం దిశగా పరుగులు పెట్టిస్తున్నాడు..

విద్యార్థి దశ అవగాహన సదస్సులు పోరాటలు
సామాజిక భాద్యతగల వ్యక్తిగా సైమైక్యాంధ్ర కోసం
విశ్వ విద్యాలయం లో పోరాటం
గత TDP లో ప్రజా సమస్యల మీద పోరాటం
జగనన్న ముఖ్యమంత్రి కావడానికి పోరాటం
సామాజిక మాధ్యమాలలో పోరాటం
జగనన్న మహాసంకల్పపాదయాత్ర కు పలు దఫాలుగా మద్దతుయాత్రలు
స్థానిక నాయకులతో పాదయాత్రలు
గడప గడపకు YSRCP
వంచన పై గర్జనలు
ప్రజా సంఘాలతో కలసి TDP మీద ప్రజా సమస్యల మీద పోరాటం
నవరత్నాలు ప్రచార సభలు సమావేశాలు
గడప గడపకు మన ప్రభుత్వం
పట్టాలు పంపిణీ కార్యక్రమం

సేవ కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఎన్నెన్నో మున్ముందు నా మిత్రులు JPSS సభ్యులతో కలసి నవరత్నాల విజయోత్సవ పాదయాత్ర కూడా చేయడమే
తగ్గేదేల్యా..

సదా మీ సేవలో..
#కట్టుబడితానీషా MA.,M.Lisc.,H.P.T.,
#వ్యవస్థాపకులు
జగన్ ప్రజాసంక్షేమసంఘం ఆంధ్రప్రదేశ్

బడుగు బలహీనుల ఆశాజ్యోతి మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్థంతి ఘన నివాళులు అర్పించిన...మీ  Jagan Praja Sankshema ...
28/11/2021

బడుగు బలహీనుల ఆశాజ్యోతి మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్థంతి ఘన నివాళులు అర్పించిన...
మీ

Jagan Praja Sankshema Sangham
జగన్ ప్రజాసంక్షేమసంఘం ఆంధ్రప్రదేశ్
దుగుమర్రి కట్టుబడి తానీషా

Title:None,Content:రేయింబవళ్ళు ప్రజా సంక్షేమం కోసమే పరితపించిన పాలకుల్లో Dr YS రాజన్న అగ్రగణ్యుడు రాజుగా ఏ మూల ఏమి జరుగు...
14/05/2017

Title:None,Content:రేయింబవళ్ళు ప్రజా సంక్షేమం కోసమే పరితపించిన పాలకుల్లో Dr YS రాజన్న అగ్రగణ్యుడు రాజుగా ఏ మూల ఏమి జరుగుతుందో ఇంట్లోనే కూర్చొని తెలుసుకూనే అవకాశం ఉన్నప్పటికి ఒకరి మీద అదారపడకుండ స్వయంగా ఆయనే వివిద ప్రాంతాలను సందర్సించి ప్రజా సమస్యలను తెలుసుకోవడం ఆయనకు అలవాటు.... ఇలా వివిద ప్రాంతాలను సందర్సించుకూనే భాగంగానే ఆయన ప్రజల కోసం పరితపించి ఆయన ప్రాణాలనే పరిత్యజించారు ఆ గొప్ప రాజనీతీజ్ఙుడు DR:YS RAJASEKHAR REDDY గారు ఆ పరిపాలనను కొనసాగించటానికి ఉదయించిన ఆ సూర్యుడే మన జగనన్న జై జగనన్న జోహర్ YSR....

30/04/2017

మా పార్టి కి మాకు ఎటువంటి కులవివక్షత గాని కుల రాజకీయాలు గాని అలాంటి మోసపూరిత రాజకీయాలు తెలియదు తెలీసిందల్లా ఒకటే ప్రజా సంక్షేమం సుభిక్షమైన పరిపాలన.....thatsall... మీ జొన్నలగడ్డ పద్మావతి శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త అనంతపురం జిల్లా....

28/04/2017
ప్రజలకోసం
27/04/2017

ప్రజలకోసం

27/04/2017

Address

Anantapuramu
Vijayavada

Telephone

+918074678685

Website

Alerts

Be the first to know and let us send you an email when JAGAN PRAJA sankshema sangham posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to JAGAN PRAJA sankshema sangham:

Share