YuvaGalam PadaYatra

YuvaGalam PadaYatra రాష్ట్రంలోని అవీతిని సమాజానికి వివరించి ప్రజల తరపున గర్జించే గొంతుక ఈ యువగలం✌️.

24/06/2025
19/07/2023
 #యువరాజు
19/07/2023

#యువరాజు

*Day-158: కొండపి/కనిగిరి నియోజకవర్గాల్లో యువగళం సారధి నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర.**Live Link*:
18/07/2023

*Day-158: కొండపి/కనిగిరి నియోజకవర్గాల్లో యువగళం సారధి నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర.*

*Live Link*:

Day-158: కొండపి/కనిగిరి నియోజకవర్గాల్లో యువగళం సారధి నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర. ...

13/07/2023

I am deeply saddened to hear about the passing of Dr. B.S. Rao, the visionary founder of Sri Chaitanya Educational Institutions. He devoted himself to offering accessible and excellent education to the children of Andhra Pradesh, leaving behind an extraordinary legacy that will be cherished and remembered. My heartfelt condolences go out to his family and loved ones during this difficult time.

12/07/2023

నిరుపేద ఎస్టీలపై వైసీపీ పెత్తందార్ల దౌర్జన్యం ఇది. బాపట్ల జిల్లా, సూర్యలంకలో యానాది కుటుంబాలు నివసిస్తున్న గుడిసెలను రాత్రికి రాత్రి కూల్చేయించాడు వైసీపీ నేత చెంచయ్య. సామాన్లను చెల్లాచెదురు చేయించాడు. ఎస్టీలపై అంత పగ ఎందుకు ఈ ప్రభుత్వానికి?









కందుకూరి వారి సంస్కారం, గురజాడవారి ప్రబోధం, అల్లూరి విప్లవం, టంగుటూరి నిబ్బరం, అమరజీవి త్యాగం తెలుగుజాతిలో పెంచడమే నా లక...
11/07/2023

కందుకూరి వారి సంస్కారం, గురజాడవారి ప్రబోధం, అల్లూరి విప్లవం, టంగుటూరి నిబ్బరం, అమరజీవి త్యాగం తెలుగుజాతిలో పెంచడమే నా లక్ష్యం అన్న ఎన్టీఆర్... ఈ మహానుభావులందరి సుగుణాలను పుణికిపుచ్చుకుని తెలుగువారికి ఆదర్శనీయ పాలనను అందించారు.

శకపురుషుడు "ఎన్టీఆర్ శతజయంతి సంవత్సరం" సందర్భంగా ఆ మహానుభావుని ఆశయాలను స్మరించుకుంటూ... తెలుగుదేశం శ్రేణులకు శుభోదయం!


10/07/2023

ప్రతి వ్యక్తికి తోడుగా లోకేష్..         Nara Lokesh Telugu Desam Party (TDP)
10/07/2023

ప్రతి వ్యక్తికి తోడుగా లోకేష్..
Nara Lokesh Telugu Desam Party (TDP)

Address

Vijayawada

Website

Alerts

Be the first to know and let us send you an email when YuvaGalam PadaYatra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share