Bang Jagan Haters

Bang Jagan Haters Entertaining Sarcastic

16/03/2024

ఆంధ్రప్రదేశ్‌లో మే 13 న పోలింగ్

కౌంటింగ్ 4 జూన్, 2024

16/03/2024

ఆంధ్రరాష్ట్ర చరిత్రలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకి 50% సీట్లు కేటాయించడం ఇదే తోలిసారి .. ఒక్క వైయస్ జగన్ గారికే సాధ్యం.. 🔥💪🙏

ఈ రోజు బనగానపల్లె మీటింగ్ లో ❤👌
14/03/2024

ఈ రోజు బనగానపల్లె మీటింగ్ లో ❤👌

ఎరా పావలా ... పార్టీ పెట్టి 10 ఏళ్ళు అయింది ... 10,15 సీట్లు పక్క పార్టీ వాళ్ళకే ఇస్తున్నావ్ .. పాపం ఆ బోలిశెట్టి గాడు డ...
14/03/2024

ఎరా పావలా ... పార్టీ పెట్టి 10 ఏళ్ళు అయింది ...
10,15 సీట్లు పక్క పార్టీ వాళ్ళకే ఇస్తున్నావ్ ..
పాపం ఆ బోలిశెట్టి గాడు డిబేట్స్ లో కుక్కలాగా కష్టపడ్డాడు ...
వాడికన్నా టికెట్ ఇవ్వరా 😂😂

07/03/2024

జగన్ గారి డీఎన్‌ఏలోనే భయం అనేది లేదు
జగన్‌ను ఎదుర్కోవాలంటే ఎదురుగా జగనే ఉండాలి
- గుడివాడ అమర్నాథ్

01/03/2024

2019 లో ఓట్లు వేసినప్పుడు ఉన్న స్కూలుకు
2024 లో ఓట్లు వేయడానికి వెళ్ళేటప్పుడు స్కూలుకు తేడా చూడండి
అభివృద్ధి అంటే ఏంటో తెలుస్తుంది

01/03/2024

వైఎస్ఆర్ సీపీలోకి కాపు నేత హరిరామ జోగయ్య కుమారుడు
కాసేపట్లో సీఎం జగన్ సమక్షంలో చేరనున్న సూర్యప్రకాష్

01/03/2024

బిగ్ బ్లాస్టింగ్ న్యూస్🔥🔥
చంద్రబాబు- పవన్‌లకు షాకిచ్చిన బీజేపీ
టిడిపి, జనసేన తో పొత్తు వద్దు అంటున్న బీజేపీ అధిష్టానం

" మా ఇంట్లో చెప్పి వచ్చా దేవుడిని చూడటానికి వచ్చా అని " ❤👌
01/03/2024

" మా ఇంట్లో చెప్పి వచ్చా దేవుడిని చూడటానికి వచ్చా అని " ❤👌

కుప్పాన్ని కూడా అభివృద్ధి చేసింది మీ జగనే🔥
26/02/2024

కుప్పాన్ని కూడా అభివృద్ధి చేసింది మీ జగనే🔥

26/02/2024

కుప్పం నుంచి భరత్‌ను గెలిపించండి, నా కేబినెట్‌లో మంత్రిని చేస్తా భరత్‌ను నా గుండెలో పెట్టుకుని చూసుకుంటా - సీఎం జగన్

Address

Tadepalli
Vijayawada
522501

Website

Alerts

Be the first to know and let us send you an email when Bang Jagan Haters posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share